వాహనాల తనిఖీలో 90 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి
On
గొల్లపల్లి జూలై 22 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లొత్తునూరు గ్రామ శివారులో వాహనాల తనిఖీలో భాగంగా అనుమానస్పదంగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత గంజాయి 90 గ్రా.లుస్వాధీనం చేసుకోన్నారు.
ననిందితున్ని విచారించగా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామస్తుడని తెలుస్తుంది. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ,కృష్ణ సాగర్ రెడ్డి మాట్లాడుతూ, మండల పరిధిలో ఎవరైనా గంజాయి తాగిన అమ్మిన వారి పైన చట్ట రీత్యా తగు చర్యలు ఉంటాయని మరియు నిషేధిత గంజాయిలాంటి ఉన్నచో పోలీసు సమాచారం అందించాలని వారి పేరు గోప్యంగ ఉంచుతామని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు
Published On
By From our Reporter

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
Published On
By From our Reporter

విద్యార్థుల దృష్టి కెరీర్ మీదనే ఉండాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్
Published On
By Siricilla Rajendar sharma

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

కాళేశ్వరం ఆలయ అర్చకులుగా రావుల రాజ్ కుమార్ శర్మ నియామకం పట్ల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Published On
By From our Reporter

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు
Published On
By Siricilla Rajendar sharma

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,
Published On
By From our Reporter

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు
Published On
By Siricilla Rajendar sharma

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు
Published On
By From our Reporter

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
