టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

On
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

 

జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు)

భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా జర్నలిస్టు యూనియన్ కార్యవర్గాన్ని  బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.

 ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్  మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నూతనంగా ఎన్నికైనటువంటి  కార్యవర్గం సభ్యుల కు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముదరాజు, సిరికొండ రాజన్న ఉపాధ్యక్షులు ఇట్యాల రాము గదాసు రాజేందర్ పవన్ సింగ్ బిజెపి కార్యదర్శి గడ్డల లక్ష్మీ బిజెపి కోశాధికారి మర్రిపల్లి సాగర్ మరియు బిజెపి కార్యవర్గ సభ్యులు తిరుపుర రామచంద్రం కడార్ల లావణ్య తదితరులు పాల్గొన్నారు.

*ముస్లిం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టు యూనియన్ నాయకుల సన్మానం. *


ఇటీవల ఎన్నికల్లో గెలిచిన జిల్లా జర్నలిస్టు యూనియన్ కార్యవర్గాన్ని జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ బారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా మీడియా ఉందని, మీడియాలో వచ్చిన కథనాలతో సమాజంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మీడియా సభ్యులను గుర్తించి తమకు సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి, సిరిసిల్ల వేణుగోపాల్,ఉపాధ్యక్షులు హరికృష్ణ, హైదర్ ఆలి సహాయ కార్యదర్శులు చంద్రశేఖర్, నరేష్, ట్రెజరర్ సిరిసిల్ల వేణుగోపాల్ , కార్యవర్గ సభ్యులు సభ్యులు మనోజ్, సాకేత, జమీర్ అలీ, శమ్ము గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ ఇతర నాయకులు ఖాజా లియాఖాత్ అలీ మోసిన్ ,మహ్మద్ సాజిద్, పట్టువారి, మహ్మద్ ఇర్ఫాన్ ఇబ్రహీం, ఆదిల్ పటేల్, ఖాజా అఖిల్ ఉద్దీన్ జావేద్, డాక్టర్ అయూబ్ ఖాన్, పట్టువారి షకీల్, షిరాజ్ అమీన్ అడ్వకేట్, మక్సర్ అలీ నిహాల్, మహ్మద్ తాహిర్  పాల్గొన్నారు

Tags

More News...

Local News 

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్    జగిత్యాల రూరల్ జూలై17(ప్రజా మంటలు) మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.. నిన్న బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తిన్న విద్యార్థినిలు అస్వస్థతకు  గురయ్యారు.. పాఠశాలలో 350 కి మంది పైగా విద్యార్థినిలు ఉండగా సుమారు 30 మంది అయితే కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు......
Read More...
Local News 

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు): సికింద్రాబాద్ మెట్టుగూడ స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్నానం  చేయడానికి కనీసం నీటి వసతి లేదని వారు వాపోయారు. అంత్యక్రియం ఖర్చుకోసం రూ 10 వేలు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు. ఇక్కడున్న 150 చరిత్ర కలిగిన...
Read More...
Local News 

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

వెల్గటూర్ మండల బడులలో PRTU  సభ్యత్వ నమోదు వెల్గటూర్ జూలై 17: పిఆర్టియుటిఎస్ వెల్గటూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతపండు నర్సింగం మరియు శ్రీధర్ రెడ్డి గార్లు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం తోపాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జూలై 17(ప్రజా మంటలు) రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా జగిత్యాల పట్టణం లోని నటరాజ్  థియేటర్   రోడ్డు నుoడి వాహనాలు...
Read More...
Local News  Crime 

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి పోలీసుల అదుపులో 7 గురు, 3670/- రూపాయలు స్వాదీనం కోరుట్ల జూలై 17 (ప్రజా మంటలు): కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో CCS పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 7 గురుని అదుపులోకి  తీసుకొని, వారి వద్ద నుంచి  రూ.3670/-, 7 మొబైల్ ఫోన్స్, 7...
Read More...
Local News 

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు.. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమాన- బాధితుల్లో హర్షం.. సికింద్రాబాద్, జూలై 17 ( ప్రజామంటలు): చిట్టీల పేరిట మోసం చేసిన దంపతులకు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ  న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పదేళ్ల తర్వాత నిందితులు కటకటాల్లోకి వెళ్ళడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ ఏపీసీ శశాంక్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌లు తెలిపిన వివరాల...
Read More...
Local News 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు  సికింద్రాబాద్  జూలై 17 (ప్రజా మంటలు): సిప్‌అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి పలు బహుమతులు గెలుచుకున్నారని పద్మారావునగర్‌ ప్రాంచైజీ నిర్వాహకురాలు అనురాధ రజనీకాంత్‌ తెలిపారు. ఈమేరకు గురువారం పద్మారావునగర్‌ సెంటర్‌లో జరిగిన  కార్యక్రమంలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.  సిప్‌ అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ–2025 పేరిట ఇటీవల కాంపిటీషన్‌ నిర్వహించగా...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం జగిత్యాల  జులై 17: సీనియర్ సిటీజేన్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,సీనియర్ సిటీజేన్స్,వికలాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు తెలంగాణ ఆల్  సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ జిల్లా  ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.గురువారం ధర్మపురి లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి...
Read More...
Local News  Crime 

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..?? గొల్లపల్లి జూలై 17 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలో కోటిలింగాలకు వెళ్ళే రోడ్డు లోని పాత వైన్స్ వెనకాల  యువకుడి  మృత దేహం లభ్యం...ఒంటిపై తీవ్ర గాయాలు..?? మరణించిన యువకుడు కిషన్ రావుపేట కు చెందిన సల్లూరి మల్లేష్(35)గా గుర్తింపు..?? ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు..మృతికి గల కారణాలు తెలియరాలేదు.మృతుని దేహం పది...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్     జగిత్యాల జూలై 17(ప్రజా మంటలు)   జిల్లా  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు శ్రీనివాస్ రావు కి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన జగిత్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్.... ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ భాద్యులు గండ్ర రాజేందర్ రావు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్  ఆధ్వర్యంలో అధ్యక్షులు...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు జగిత్యాల జూలై 17(ప్రజా మంటలు)ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న గోరింటాకు మొక్కల నుండి గోరింటాకు సేకరించి విద్యార్థినిలు దాన్ని మెత్తగా రుబ్బి చేతులకు అలంకరించుకున్నారు .ఈ సంబరాలు ఎన్ఎస్ఎస్ మరియు హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపల్ చంద్రయ్య మాట్లాడుతూ అనాదిగా అన్ని మతాలవారు గోరింటాకును ఏదో ఒక...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's cartoon 
Read More...