స్వామి వివేకానంద మినీ స్టేడియం జగిత్యాల డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేరెళ్ల వెంకన్న విజయం
జగిత్యాల జూన్ 22 (ప్రజా మంటలు)
స్వామి వివేకానంద మిని స్టేడియం జగిత్యాల డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మిని స్టేడియం లో హోరా హోరీగాఎన్నికలు జరుగగా అధ్యక్షుని గా నేరెళ్ల వెంకన్న సమీప అభ్యర్థి కాయితీ శ్రీనివాస్ పై గెలుపొందారు.
మొత్తం ఓట్లు 477 కాగా 401 పోల్ అయినవి.. నేరెళ్ల వెంకన్న కు 271,కాయితీ శ్రీనివాస్ కు 129 ఓట్లు రాగా చెల్లని ఓటు 1 వెంకన్న 142 ఓట్ల మెజారిటీ తో గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు కె. నాగభూషణం, హెచ్. నాగేంద్రం, ఎం. మల్లికార్జున్, . శ్రీనివాస్ లు ప్రకటించారు.
అంతకు ముందు ప్రధాన కార్యదర్శి గా మెరుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా తోడేటి లచ్చయ్య, సహాయ కార్యదర్శి ఏ. వి మహేందర్ రావు, కోశాధికారి ఆనంతుల విటలయ్య డైరెక్టర్లు తోగిటి శ్రీనివాస్, బుర్ర చంద్రశేఖర్, చికోటి శ్రీనివాస్, చోటపెల్లి నారాయణ, జోగ మల్లేశం,ముస్కె శ్రీనివాస్ లను ఎన్నికల అధికారులు ఏక గ్రీవంగా ప్రకటించారు..గెలుపొందిన వెంకన్న ను వాకర్ సభ్యులు అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు
