ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ - బస్సు పాస్ ధరల పెంపుకు నిరసనగా మెరుపు ధర్నా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ఎమ్మెల్సీ కవిత ముట్టడించారు.
వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు: బస్ పాస్ ధరలను పెంచి, ఉద్యోగులే,యువత,విద్యార్థులపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపింది. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుంది
బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారు.ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ 300 పైగా భారం పడుతుందని అంచనా
అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన పోలీసులు,ఏ పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారో చెప్పకుండా పోలీసులు హైడ్రామా సృష్టిస్తున్నారని కార్యకర్తల ఆరోపణ.
ఎమ్మెల్సీ కవితను ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారో స్పష్టంగా చెప్పని పోలీసులపై తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆగ్రహం
తొలుత చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామన్న పోలీసులు, తరువాత కంచన్ భాగ్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎంఎల్సీ కవిత ను కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ జాగృతి శ్రేణులు
ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తెలంగాణ జాగృతి కార్యకర్తలు భారీగా తరలివస్తునన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
