బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం
సికింద్రాబాద్, మే 23 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో ఒకే కుటుంబం లో నలుగురు అదృశ్యం కావడం కలకలం రెపింది. తల్లి తో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఫ్యామిలి మెంబర్స్ బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బృందావన్ కాలనీలో భార్యభర్తలు చెంచయ్య అనిత లు నివాసం ఉంటున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కాగా..గత కోద్ది రోజుల క్రితం మరో మహిళతో భర్త చెంచయ్య అక్రమం సంబంధం పెట్టుకున్నాడని ఇంట్లో గోడవ జరిగింది. ఆ తరువాత తన కుటుంబసభ్యులకు అనిత ఫోన్ చెసి లాయర్ నెంబర్ కావాలని అడగింది. ఆ మరుసటి రోజు అనిత తో పాటు ముగ్గురు పిల్లలు కనిపించడం లేదంటూ వారి కుటుంబసభ్యులకు చెంచయ్య సమాచారం ఇచ్చాడు. ఈ విషయం పై అనిత కుటుంబసభ్యులు బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
