దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే   _బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్_ 

On
దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే    _బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్_ 

 

 జగిత్యాల, ఏప్రిల్ 20(ప్రజా  మంటలు)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తే నరేంద్ర మోడీ తలదించుకుని వచ్చారని ఆయన స్థానంలో నెహ్రూ ఉంటే ఆ పని చేసేవాడు కాదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని భారత సమాజానికి రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ డిమాండ్ చేశారు.

ఆదివారం జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడడం రాహుల్ కు అలవాటేనని గతంలో కూడా విదేశీ గడ్డపై ఎన్నో సార్లు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి భారతదేశంలో ఎవరికి రక్షణ లేదని హిందూ దేవిదేవతలు హింసావాదులని అందుకే వారి చేతుల్లో మారణాయుధాలైన శంఖు, చక్రం, గదా, త్రిషూలం లాంటి ఆయుధాలు ఉంటాయని మాట్లాడి పరువు తీశారన్నారు. నరేంద్ర మోడీ భారత్ మాతాకీ జై అంటాడు అని అసలు భరతమాత అంటే ఎవరు  అసలు భారతమాత ఉందా అని ప్రశ్నించిన రాజకీయ అజ్ఞాని రాహుల్ అని అన్నారు. భారతమాత అంటే ఎవరని నూట నలభై కోట్ల ప్రజానీకాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ సోనియా గాంధీని అవమానించినట్టేనని అన్నారు. రాహుల్ గాంధీకి మన విదేశాంగ విధానంపై దేశ చరిత్రపై ఎలాంటి అవగాహన లేదని ట్రంపు మోడీని సంబోధిస్తూ ప్రపంచ వేదికపై మోది మా పెద్దన్న అని మాట్లాడిన వ్యాఖ్యలు ప్రపంచ వేదికపై కొంతమంది దేశాధ్యక్షులు నరేంద్ర మోడీకి పాదాభివందనం చేసిన విషయం రాహుల్ గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు సోవియట్ చైనాతో అంటకాగడం వల్లే అమెరికా భారత్ కు దూరమై పాకిస్తాన్ కు అండగా నిలిచింది అన్నారు. నెహ్రూ కాలంలో చైనా టిబెట్టును ఆక్రమించుకోవడాన్ని సమర్థించి మరోవైపు దలైలామాకు భారత్లో ఆశ్రయం ఇవ్వడాన్ని ఆగ్రహించిన చైనా భారతదేశం మీద దండయాత్ర చేసి లడక్ లోని అక్సాయిచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని నెహ్రూ వైఫల్యం వల్లనే చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిపాలు అయిందని అంతేకాకుండా మన భూభాగాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మోడీ వైఫల్యం వల్లనే చైనా మన భారత భూభాగాన్ని ఆక్రమించిందని అందమైన అబద్ధాలు చెప్పుతూ దేశం పరువు తీస్తున్న రాజకీయ పరిపక్వతలేని రాజకీయ అజ్ఞాని రాహుల్ అని అందుకే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదంతో ముందుకెల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని దీనికోసం అందరం ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నలువాల తిరుపతి, జిల్లా కోశాధికారి సుంకేటి దశరథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి  గొల్లపల్లి మే 14  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె గ్రామంలో బి బి కే బొమ్మెన కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించే  క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి టాస్క్ వేసి బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన...
Read More...
National  Local News  State News 

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు . (చెరుకు మహేశ్వర శర్మ - రాయికల్ జగిత్యాల - 8106288921 జగిత్యాల 14 మే (ప్రజా మంటలు) :  సమస్తప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి పుట్టింది.నదుల సమీపంలోనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి నీళ్ళకు దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.ఆ నదులకు ప్రత్యేకత కల్పించి రుషులు, మహర్షులు...
Read More...
Local News 

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 14 ( ప్రజామంటలు): జనహిత సేవా ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి తెలిపారు బొలక్ ఫూర్ లోని శిక్షణ కేంద్రంలో ఏసీ, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గీజర్ల రిపేరింగ్ గురించి 30 రోజుల పాటు 18 ఏండ్ల వయస్సు నిండిన...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494)ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో అడ్డూ అదుపూ లేకుండా సామాజిక మాధ్యమాల్లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి. నిత్య  నిజరూప దర్శనంఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు హేతువు...
Read More...
State News 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ  (రామ కిష్టయ్య సంగన భట్ల)యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు...
Read More...
Local News 

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఐపీ బిల్డింగ్ వెనుక అనారోగ్యంతో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి...
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి    సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు):: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఆవరణలో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (55-60 ఏండ్ల వయసు)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు డాక్టర్లు...
Read More...
Local News 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ                                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ వేములవాడ మే 14 ( ప్రజా మంటలు)    దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదని భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పన చేయడం అభివృద్ధిగా భావించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు బుధవారం మా ప్రతినిధితో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఐదు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి .కాగా మంగళవారం బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించారు....
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు  *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం                                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్  తమ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి గోవింద పల్లె చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు . బసంత్ ఠాకూర్ , తండ్రి: బల్ సింగ్ వయస్సు: 29...
Read More...
Local News 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్... 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...  జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేసి జైలు కు తరలించిన జగిత్యాల పట్టణ పోలీసులు                     జగిత్యాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో సోమవారం రాత్రి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్...
Read More...
Local News 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు సలహాల కోసం బుధవారం 14వ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం పేరిట కార్యక్రమం జరుగును .    ఈ అవకాశాన్ని జిల్లా ప్రయాణికులు వినియోగించుకోవాలని సమస్యలు సలహాల కొరకు 99 59...
Read More...