మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెపి శ్రేణులు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 12 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జగిత్యాల పట్టణంలోని స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద దేశంలో మతకల్లోహాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం మరియు నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి , జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు తో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా మాట్లాడుతూ...
దేశంలో మత కల్లోలాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వాక్యాలు చేయడం చాలా దురదృష్టకరం, భారతదేశంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇలాంటి నాయకులు విదేశాలలో భారత దేశ గౌరవాన్ని అవునత్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మరియు భారతదేశంలో పుట్టి భారత జాతిని విదేశాలలో హిందూ జాతిని మరియు సిక్కులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ని భరతమాతని అవమానించడం జరిగింది, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ లో అయితే ఏ విధంగా మత కల్లోలాలు జరిగిన విధంగా భారత దేశంలో కూడా మతకల్లోలాలు రేకెత్తించేలా ఈ కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారు,వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రగిల్లా సత్యనారాయణ, మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,రాంరెడ్డి,ధర్మపురి,నర్సయ్య, ఆముద రాజు, దివాకర్ మరియు జిల్లా మండల పదాధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మానవత్వం మరిచిన పిన్ని మమత

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
