కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవోఏ చంద్రశేఖర్‌ తలంబ్రాలను సమర్పణ

On
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవోఏ చంద్రశేఖర్‌ తలంబ్రాలను సమర్పణ

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవోఏ చంద్రశేఖర్‌ తలంబ్రాలను సమర్పణ

ఇల్లందకుంట ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): జగిత్యాల జిల్లా  కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో ఏ చంద్రశేఖర్‌ మరియు కోండగట్టు అర్చకులు  శ్రీ సీతారాముల వారికి తలంబ్రాలను పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో  ఇల్లందకుంట ఈవో కందుల సుధాకర్‌  పాల్గొన్నారు.

Tags