బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి
ధర్మపురి అక్టోబర్ 20 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలం లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకం పైన ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు అఫిస్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
దశాబ్దాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో బిఅరెస్ నాయకులకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.
జగిత్యాల నియోజకవర్గంలొ కాంట్రాక్టులు కానీ, కానీ పదవులైనా, ఏది అయిన బిఅరెస్ వారికి కట్టబెడుతున్నారు అని అసంతృప్తి వ్యక్తం చేశారుఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు బిఅరెస్ నాయకులకు ఇచ్చారు అని అన్నారు
పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా ఎవరో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనుచరుడుకి దేవస్థానం చేర్మెన్ పదవి కొప్పుల ఈశ్వర్ సహదారులకు కమిటీలో స్థానం కల్పించారు అని అన్నారు
మేము అంత రాహుల్ గాంధీ గారి అడుగు జాడలలో నడుస్తున్నాం అన్నారు జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అంటూ ముందుకు పోతున్నాం అని అన్నారు
వలసదారుల లాగా దోచుకోవడానికి దాచుకునే వారిమి కాదు కాంగ్రెస్ నాయకులం అని అన్నారు. పార్టీలో మా పరిస్థితి ఏంటి అని మంత్రిని అడిగారు
ఎవరు ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ అని అడిగారు.మేము కాంగ్రెస్ పార్టీకి పట్టదారులం కౌలు దారులం కాదు అని అన్నారు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ, విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ
