రోడ్డుపైన ఉన్న ఇసుక, మట్టిని శ్రమదానంతో తొలగించిన యువ సబర్మతి సభ్యులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొద్ది రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా నల్లగుట్ట ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు డ్రైనేజీ నిర్మాణం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీల్లో మట్టి కూడుకపోయి ఉండడంతో డ్రైనేజీలోకి మట్టి నిండి, గుట్ట నుంచి వచ్చే వరద నీరు డ్రైనేజీ గుండా వెళ్ళక రోడ్డుపైనే ప్రవహిస్తూ వరద తాకిడికి ఇసుకమేటలు వేయడంతో వచ్చి పోయే వాహనదారులకు, పాదాచారులకు ప్రమాదాలు జరిగి ఆస్పత్రుల పాలయ్యారు.
ఎన్ని ప్రమాదాలు జరిగిన ఆర్ అండ్ బి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరించారు. దీంతో యువ సబర్మతి యూత్ సభ్యులు స్వయంగా ముందుకు వచ్చి శ్రమదానం చేసి ఇసుక మేటలు వేసిన ఇసుకను తొలగించడం చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి డ్రైనేజీ గుండా వర్షపు నీరు వెళ్లే విధంగా గ్రామపంచాయతీ కార్యదర్శి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
