మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మార్చి 31,2024 నుండి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన పనులకు సంబంధించి 15వ సామాజిక తనిఖీ బృందం గ్రామాలలో తనిఖీ చేసి గ్రామసభలు నిర్వహించి శనివారం ఎంపీడీవో రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సామాజిక తనిఖీలు నిర్వహించి 62,809 రూపాయలను రికవరీ సొమ్ముగా గుర్తించారు.
ఈ సామాజిక తనిఖీలో డిఆర్డిఓ రఘువరన్, అడిషనల్ డిఆర్డిఓ మదన్మోహన్,ఎస్ క్యూ సి ఓ మల్లికార్జున్, అంబుడ్స్ మెన్ క్రిష్ణారెడ్డి, ఎంపీడీవో రాంరెడ్డి, అసిస్టెంట్ డివి ఓ దేవేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈఈ కళ్యాణ్ రెడ్డి, ఎస్ ఆర్ పి దేవేందర్, ఏపీవో వేణు, సాంకేతిక సహాయకులు కంప్యూటర్ ఆపరేటర్లు డిఆర్పీలు పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర సహాయకులు మెట్లు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
