దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

On
దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

sky foundation satish (1)- స్కై ఫౌండేషన్ అధినేత డాక్టర్.వై,సంజీవ కుమార్, 

9393613555,9493613555

సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజా మంటలు):

కోట్ల కాంతులతో విరాజిల్లే పండగ దీపావళి, చిన్న పెద్ద అందరూ  కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకొనే సంబరాల పండుగ దీపావళి, ఈ దీపావళి  రోజున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే మరింత ముచ్చటగా, మురిపెంగా, సంబరంగా ఆత్మీయుల నడుమ జీవితకాల మాధుర్యంగా మిగిలిపోతుంది.  దీపావళి టపాసులసరంజామా, కాల్చేందుకు, పేల్చేందుకు అందరూ సిద్దమే, మరి జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యమే,  చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలనుచి కాపాడుతాయి.

ప్రమాదం ఎలా అయినా రావొచ్చు,  అన్నిటికి సిద్ధంగా ఉండే సంబరాలు చేసుకోవాలి, టపాసులు కాల్చే తప్పుడు ఏదైనా పొరపాటున ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్ళు పక్కన ఉంచుకోండి,  టపాసులు కాల్చేవరకే మీ సంబరం, తర్వాత ఆ నిప్పురవ్వలు ఎటు వెళ్తాయి అనేది టపాసుల ఇష్టంతో ఉంటుంది, అలంటి నిప్పు రవ్వలు ఒంటిపైని దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్‌ దుస్తులనే (పాలిస్టర్‌ కాకుండా) ధరించండి,  పొరపాటున మీరు ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపి చెందే అవకాశం ఉంటుంది,  వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదా రగ్గులను కప్పుకోవడం ద్వారా మంటలను, అగ్నికీలలలను  నియత్రించవచ్చు, కప్పడం వల్ల నిప్పుకు ఆక్సిజన్‌ అందక పైకి వ్యాపించదు. మీరు ఉండే ప్రాంతంలో, మీరు టపాసులు కాల్చే ప్రాంతంలో  టపాసులు కాల్చే సమయానికి  ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్‌ సర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్‌ నెంబరు జ్ఞాపకం పెట్టుకోవడం మర్చిపోవద్దు, 


నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్‌ కాకుండా నిరోధించేందుకు బర్నాల్‌, దూది, అయోడిన్‌, టించర్‌, డెట్టాల్‌ తదితరాలతో కూడిన ప్రధమ చికిత్సను చేయాండి, ముందుగా ప్రాధమిక వైద్యం చేసిన… తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ తప్పక వైద్యుని వద్దకు వెళ్ళి పూర్తి చికిత్స చేయించుకోవడం చాల అవసరం, అజాగ్రత్త చేస్తే ఎప్పుడైనా జరిగిన ప్రమాదం ఇతర వ్యాదులపైనా ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు పెద్దవారు టపాసులు కాలచకుండా చిన్నారులు ఎలా కలుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే వాటిమీద శ్రద్ద ఉంచితే అటు పిల్లల ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాసులు ఎన్నో రకాలు ఉంటాయి,

వాటిని కాల్చేటప్పుడు, లేదా పక్క ఇంట్లో వాళ్ళు,  విధుల్లో వాళ్ళు టపాసులను కాల్చే సమయంలో  మాత్రం ఇంట్లో ఉండే చిన్నారులు, పసి బిడ్డలా చెవులలో దూదిని ఉంచండి,  చిన్నారులకు కర్ణభేరి చాల ముఖ్యమైనది, సున్నితమైనది, చిన్న జాగ్రత్తలు, పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు,  పెద్ద శబ్దాలు, లేదా సీరియల్ గా సబాడాలు వచ్చే వాటికి దూరంగా లేదా, ఖాళీ స్థలంలో కాల్చడం అందరికి శ్రేయస్కరముగా  ఉంటుంది, రోడ్లమీద వాహనాలు అటు ఇటు వెళ్తుంటాయి, ప్రజలు నడుస్తూ వెళ్తుంటారు వారికి ఇబ్బంది కలిగించేలా ఎట్టి పరిస్థితులలో టపాసులను పేల్చవద్దు,  పిలల్లు మారం చేస్తున్నారని, ఏడుస్తున్నారని వారి చేతులకు  రాకెట్‌, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వొద్దు, చిన్నారులు కాల్చే టపాసులను మాత్రమే వాళ్ళతో కల్పించాలి,  టపాసులలో ఎన్నో రకాలు అందులో భూ చక్రాలు ఒక భాగం, ఇవి కాల్చేటప్పుడు కచ్చితంగా  పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో చిన్నారులు, పసిబిడ్డలు కాల్చే ప్రాంతంలో నేలపైన ఉంచకండి. 


టపాసులు కాల్చేటప్పుడు చాల మంది  కొవ్వొత్తులను, అగరు వత్తులను ఉంచుతారు, అవి పెనుప్రమాదాలను సృష్టిస్తుంది, వెలిగే క్రొవ్వొత్తి, లేదా అంటించిన అగర్బత్తి టపాసులమీద పడిపోతే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. 
ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలపై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో మీ వాహనాలకు దూరంగా టపాసులను కాల్చండి, ఎదో గొప్పగా ఉంటుంది అని, అందరిముందు గొప్పతనం కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని దుబారా చేయకండి, అప్పులపాలు అవ్వకండి, ఇంకా ముఖ్యంగా వాయుకాలుష్యానికి పెంచకండి, ఎక్కువ ధ్వని టపాసుల వలన శబ్ద కాలుష్యం కూడా ఉంటుంది, తక్కువ ధ్వనితో ఉన్న టపాసులు పేల్చడం, కాల్చడం, అందరికి మంచిది,  దీపావళి అంటే వెలుగువెదజల్లేది, చిన్న టపాసు కాల్చిన పండుగనే అనే విషయాన్ని గుర్తించండి, టపాసులకన్నా ఇంటి చుట్టూ నూనె దీపాలు వెలిగిస్తే రాత్రి మొత్తం దీపావళే. మీ జాగ్రత్తలే మీ నిజమైన దీపావళి... 

.


Tags
Join WhatsApp

More News...

National  Comment 

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం   బీహార్ ఎన్నికలపై ప్రత్యేక కథనం NDA - INDIA కూటములలో తిరుగుబాట్లు నిరుద్యగం, ఓటర్ల జాబితాలో లోపాలు ప్రశాంత్ కిషోర్ సైంధవ పాత్ర    పట్నా, అక్టోబర్ 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే నెలలో కఠినమైన పోటీ ఎదురవుతోంది. రాష్ట్రంలో యువ...
Read More...
Local News 

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన  శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక    జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం తేదీ 1 నవంబర్ 2025 కార్తీక శుద్ధ త్రయోదశి నుండి సోమవారం 3 తేదీ వరకు. జరిగే ప్రతిష్ట కార్యక్రమం శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ నందీ ధ్వజస్తంభ పున ప్రతిష్ట, రాత్రి కార్తీక...
Read More...
Local News 

బిసి సంక్షేమ సంఘం  జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

బిసి సంక్షేమ సంఘం  జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి  ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య    జగిత్యాల అక్టోబర్ 19(ప్రజా మంటలు) జగిత్యాల పట్టణం కి చెందిన మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మిని జాతీయ బిసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా నియమించినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు  ఆర్. కృష్ణయ్య తెలిపారు.  ఆదివారం హైదరాబాద్ లోని కార్యాలయం లో కృష్ణయ్య లక్ష్మీకి నియామాకాపు...
Read More...

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ "లొంగుబాట్లు విప్లవాన్ని ఆపలేవు; అంతిమ విజయం ప్రజలదే" మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పత్రికా ప్రకటన  హైదరాబాద్‌, అక్టోబర్ 16 (ప్రజా మంటలు):భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, అలాగే ఉత్తర సబ్‌జోనల్ బ్యూరో...
Read More...
National  International  

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయిల్ కాల్పుల ఉల్లంఘన గాజా సిటీ, అక్టోబర్ 19 (ప్రజా మంటలు)అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్‌తో ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ సైన్యం కనీసం 47 సార్లు ఉల్లంఘనలు జరిపి, 38 మంది పలస్తీనియన్లు మృతి చెందగా 143 మంది గాయపడ్డారు అని గాజా మీడియా కార్యాలయం ప్రకటించింది....
Read More...
State News 

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అక్టోబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ...
Read More...
Local News 

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి   ఇన్స్పెక్టర్.   జి నాగరాజు సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజా మంటలు):  దీపావళి వేడుకల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఇన్ స్పెక్టర్ జీ. నాగరాజు సూచించారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు. ఇసుక, నీళ్లు,బ్లాంకెట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల...
Read More...
Local News  State News 

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి - స్కై ఫౌండేషన్ అధినేత డాక్టర్.వై,సంజీవ కుమార్,  9393613555,9493613555 సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజా మంటలు): కోట్ల కాంతులతో విరాజిల్లే పండగ దీపావళి, చిన్న పెద్ద అందరూ  కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకొనే సంబరాల పండుగ దీపావళి, ఈ దీపావళి  రోజున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే మరింత ముచ్చటగా, మురిపెంగా, సంబరంగా ఆత్మీయుల నడుమ జీవితకాల...
Read More...
National 

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు ఏడు రోజుల్లోపు విడుదల చేయకపోతే జైలు పరిపాలన విభాగానికి తెలియజేయాలి న్యూ ఢిల్లీ అక్టోబర్ 19:   పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ జైలులో ఉండకుండా చూసుకుంటుంది. ఈ నిర్ణయం వేలాది మంది ఖైదీలకు ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద నిందితుడు బెయిల్...
Read More...
National  Comment  International  

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ డ్రీమ్‌ఫోర్స్ 2025’ వేదికపై సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్‌తో చర్చలో సుందర్ పిచాయ్ —“దక్షిణ భారత్‌ నాకు ఇష్టం… క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చే దశాబ్దంలో గేమ్‌చేంజర్ అవుతుంది”    సాన్‌ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 19: అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో జరుగుతున్న డ్రీమ్‌ఫోర్స్ 2025 టెక్ సమ్మిట్ వేదికగా, శనివారం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు సేల్స్‌ఫోర్స్...
Read More...
Local News 

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్ బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ సభ్యులుగా, మూడేళ్ల కాలం పాటు నియామకం అయిన ట్రస్ట్ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి నియామకానికి సహకరించిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా...
Read More...
Crime  State News 

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య   బైక్ దొంగను తరలిస్తుండగా కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో,కానిస్టేబుల్ ప్రమోద్‌ ఘాట్‌ గాయాలతో మృతి, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అక్టోబర్ 19 (ప్రజా మంటలు):   వినాయక్‌ నగర్‌లో పోలీసు కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై శుక్రవారం సూక్ష్మ కత్తితో దాడి జరిగింది. బైక్ దొంగతనాల్లో నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని ,స్టేషన్‌కు తరలించే తీవ్ర...
Read More...