గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల పిలుపు మేరకు మండలం తొ పాటు వివిధ గ్రామాల బీసీ సంఘాల నాయకులు, యువత, మహిళలు, కార్మికులు కర్షకులు యువకులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యత,
బీసీలు సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నా, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో తమ సంఖ్యకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు.
అందుకే బీసీ రిజర్వేషన్ 42% కల్పించాలని డిమాండ్ చేస్తు ఇది సామాజిక న్యాయం కోసం, సమాన అవకాశాల కోసం కీలకమైన అడుగు అవుతుంది బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు
బీసీ జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు
బీసీ వర్గాల ఐక్యతను చూపించడం మరియు తమ హక్కుల కోసం నినాదాలు చేశారు ఈ బంద్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బీసీ కుల సంఘాలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీల హక్కుల సాధనలో ఐక్యతతో ముందుకు సాగాలనీ కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్

🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి సాయంత్రం ముఖ్య వార్తలు

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!
