ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కొరకు శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ తమ గ్రామాలలో బంద్ నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలు, ప్రైవేట్ వాణిజ్య దుకాణవ్యాపార సముదాయాల బందు చేసి అందరు బందులో పాల్గొనాలని కోరిన మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి, ఇట్టి బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు,వైస్ చైర్మన్ ఎల్లాల వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ పోనకంటి వెంకట్,ఇబ్రహీంపట్నం మాజీఎంపీటీసీ తిమ్మని రాములు, ఇబ్రహీంపట్నం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులుదుదిగం గంగాధర్, కిసాన్ సెల్ మండల ప్రెసిడెంట్ క్యాతం తిరుపతిరెడ్డి, ముక్కెర వేణు గోపాల్ యాదవ్, కాశిరెడ్డి, భాస్కర్, దేశెట్టీ జీవన్, కనక జగన్, శంకర్ రెడ్డి, దొంతల శివకుమార్, వాల్గోట్ నరేష్, రామానుజం తదితరులు బందులో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్

🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి సాయంత్రం ముఖ్య వార్తలు
