గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

On
గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు):

సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ ఘంటసాల గ్రౌండ్ లో శుక్రవారం  పోలీస్ సిబ్బంది స్థానికులకు కమ్యూనిటీ పోలిసింగ్ పై అవగాహన కల్పించారు. రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ కు వచ్చే ఏపీకే లాంటి ఫైళ్లను తెరవకూడదని, ఓటీపీ లను అపరిచిత వ్యక్తులకు చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే 1930 కు ఫోన్ చేసి, చెప్పాలన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 100 నెంబర్ కు డయల్ చేయాలని కోరారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఇన్స్పెక్టర్ బోస్ కిరన్ సూచనల మేరకు కమ్యూనిటీ పోలీస్ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్.ఐ నర్సింహా తెలిపారు. కార్యక్రమంలో గాంధీనగర్ పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!   గ్లోబల్ మార్కెట్‌లో 8 వారాల తర్వాత బంగారం రేట్ల పతన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి 💹 దేశీయ మార్కెట్‌లో భారీ మార్పు దసరా – దీపావళి పండుగల నడుమ బంగారం ధరల పతనం వినియోగదారులకు నిజంగా గోల్డెన్ గిఫ్ట్‌.వరుసగా 8 వారాలుగా పెరుగుతున్న ధరలు చివరికి తగ్గే దిశగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కరోజులోనే...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు 

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు  (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల పిలుపు మేరకు మండలం తొ పాటు వివిధ గ్రామాల బీసీ సంఘాల నాయకులు, యువత, మహిళలు, కార్మికులు కర్షకులు యువకులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యత,బీసీలు సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నా, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో...
Read More...
Local News 

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి, అక్టోబర్ 18: (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, గొల్లపల్లి మండల కేంద్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామపంచాయతీ వద్ద వంటా వార్పు చేశారు  ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి...
Read More...
National  State News 

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ చెన్నై, అక్టోబర్ 17:తమిళనాడు ముఖ్యమంత్రి ము.కె. స్టాలిన్ గవర్నర్ల వ్యవహారశైలిపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రాలపై రాజకీయ పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం గవర్నర్లను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ది హిందూ' దినపత్రిక లో వచ్చిన ఒక వ్యాసాన్ని ఉదహరిస్తూ, సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రధానాలు ఎత్తి చూపుతూ, అనేక ప్రశ్నలు...
Read More...
Local News 

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు): సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ ఘంటసాల గ్రౌండ్ లో శుక్రవారం  పోలీస్ సిబ్బంది స్థానికులకు కమ్యూనిటీ పోలిసింగ్ పై అవగాహన కల్పించారు. రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ కు వచ్చే ఏపీకే లాంటి ఫైళ్లను...
Read More...
National  International   State News 

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

 దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు శనివారం, అక్టోబర్ 18, 2025 ముఖ్యాంశాలు 🔸"ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుంది?" అమిత్ షా  బీహార్ ఎన్నికల్లో RJDని లక్ష్యంగా చేసుకున్నారు 🔸భారతదేశం ఈరోజు ఆగే మూడ్ లేదు; ఉగ్రవాద దాడులపై మనం ఇకపై మౌనంగా ఉండము: ప్రధాని మోదీ 🔸పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను...
Read More...
State News 

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం హైదరాబాద్ అక్టోబర్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, ఖైరతాబాద్ చౌరస్తాలో గంటా పాటు మానవహారం చేసి, బిసి బంద్ కు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ,బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు....
Read More...
State News 

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది    హైదరాబాద్‌, అక్టోబర్ 18 (ప్రజా మంటలు):తెలంగాణ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఈరోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. "జస్టిస్ ఫర్ బీసీస్" అనే నినాదంతో బీసీ హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ బంద్‌కు పలు విద్యార్థి, ఉద్యోగి సంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం నుంచే హైదరాబాద్‌, వరంగల్‌,...
Read More...
Local News 

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్. జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు): బీసీ ఐకాస బంద్ లో భాగంగా,డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, తెరువని పెట్రోల్ బంకులు, దుకాణాలు,జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. విద్యాలయాలు కూడా సెలవులు ప్రకటించాయి. జగిత్యాల జిల్లాలోనూ బంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన అన్ని పార్టీలు, ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది.
Read More...
Local News 

బాలపెల్లి  గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్  అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

బాలపెల్లి  గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్  అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు జగిత్యాల అక్టోబర్ 17 ( ప్రజా మంటలు) జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికై  జిల్లా ఏఐసీసీ ఇన్చార్జి జయ కుమార్ కు దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. గతంలో రవీందర్ రెడ్డి నీటి సంఘం అధ్యక్షునిగా 10 సంవత్సరాలు సేవలందించడమే...
Read More...
Filmi News 

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

OTT లో విడుదలైన హైదరాబాద్ అక్టోబర్ 17: ప్రజల నుండి మంచి ఆదరణ పొందిన కిష్కిందపురి ఈరోజు G5 OTT ప్లాట్ఫామ్ లో విడుదలైంది.థియేటర్లలో కిష్కింధాపురి సినిమాను మిస్ అయిన సినీ ప్రేక్షకులకు ఇప్పుడు తమ ఇళ్లలో కూర్చొని చూసే అవకాశం లభించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కిష్కిందాపురి". ఇందులో తనికెళ్ల భరణి,...
Read More...
National  International  

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి — చైనా సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఊరట వాషింగ్టన్, అక్టోబర్ 17: బ్యాంకింగ్ రంగంలో కొనసాగుతున్న అస్థిరతను పెట్టుబడిదారులు అధిగమించడంతో, అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం కొంత స్థిరతను పొందాయి. చైనాపై అదనపు సుంకాలను కొనసాగించకపోవచ్చని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలో కొంత ఉపశమనం తీసుకువచ్చాయి. యూరోపియన్ ఉదయం ట్రేడింగ్‌లో ...
Read More...