రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ
జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు.
అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో, పదవీ విరమణ అనంతరం అందాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెండింగ్ బెనిఫిట్స్, వైద్య సేవల వంటి అంశాలను జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జీవన్ రెడ్డి, “ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం, ఓవర్ డ్రాఫ్ట్ సమస్యలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా బలోపేతం అవుతామని అనుకున్నాం కానీ, ఇప్పటికీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాని స్థితిలో ఉన్నాయి” అని పేర్కొన్నారు.
తనకు అందజేసిన వినతిపత్రంలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్ బకాయిల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
