యువశక్తి ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నవరాత్రి ఉత్సవాలు
On
సికింద్రాబాద్, సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు):
యువశక్తి ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా జరుగుతున్నాయి. యూనియన్ అధ్యక్షులు, బీజేపీ మీడియా కోఆర్డినేటర్ ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇంచార్జి తడిసిన రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నేత వై. సురేష్, 6TV ఎడిటర్ వై. బలరాం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యూనియన్ సభ్యులు సి. రామ్మోహన్, టి. శ్రీనివాస్, కే. శ్రీనివాస్, కె. విజయ్‌కుమార్, హెచ్. సాయి బాబా, మొగులయ్య, భాస్కర్, నవీన్, శంకర్, బబ్లు, పి. జయప్రకాశ్, చింటూ, విష్ణు, ప్రీతం, ఏ. సత్యనారాయణ, కే. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ
Published On
By Siricilla Rajendar sharma

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు
Published On
By From our Reporter

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
Published On
By From our Reporter
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక
Published On
By Siricilla Rajendar sharma

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
Published On
By Siricilla Rajendar sharma

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ
Published On
By From our Reporter

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి
Published On
By From our Reporter

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు
Published On
By From our Reporter

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి
Published On
By From our Reporter

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు
Published On
By From our Reporter

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
Published On
By From our Reporter
.jpeg)