ధర్మపురిలో వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం

On
ధర్మపురిలో వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం

(రామ కిష్టయ్య సంగన భట్ల)

దక్షిణ కాశిగా హరిహర క్షేత్రంగా, దివ్యనారసింహ క్షేత్రంగా, దక్షిణాభిముఖియై ప్రవహిస్తున్న పవిత్ర గోదావరీ తీరాన వెలసి భక్తి ముక్తి ప్రదాయినిగా, వరదాయినిగా పారాణిక, చారిత్రిక, ఐతిహాసిక ప్రాధాన్యతను సంతరించుకున్న వైవిధ్య భరిత పలు దేవాలయాల సముదాయంతో విరాజిలు తున్న పుణ్యతీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో సోమ వారం శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభ మైనాయి. ధార్మిక క్షేత్రంలో సకల దేవాలయాలలో నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఆలయాలలో సంప్రోక్షణలు గావించి, దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించగా, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించిన భక్తజనం స్థానిక దైవాలను దర్శించు కున్నారు. దేవస్థానంలోని ప్రధానాల యాలైన శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీ వేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర ఆలయాలలో ఉదయం కలశ స్థాపన, మహా సంకల్పం, పృథ్వీ, గణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, రుత్విగ్వరణం, అఖండ దీపస్థాపన నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, యోగినీ, అంకురారోపణ, మాతృకా, నవగ్రహ పూజలు సర్వతోభద్ర మండల స్థాపనం, దేవీ కలశ స్థాపనం, సప్తశతి పారాయణం, స్థాపిత దేవతా పూజలు, లలితా సహస్ర నామావళి స్తోత్రాలతో పూజలు ప్రారంభించారు.

చతుష్షష్టి ప్రత్యేక పూజలు, శ్రీ చక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థ ప్రసాద వితరణాది సాంప్రదాయ పూజలను నిర్వహించారు. కన్యకా, సువాసిని పూజలు జరిపారు. అమ్మ వారు "శైలపుత్ర ఎరుపు రంగు చీరలో మలెపూలు, బిల్వపత్రి దండలు ధరించి భక్తులకు దర్శనం ఇచ్చింది. దేవస్థానం ఏసీ ఈఓ శ్రీనివాస్, జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తలు,సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పర్యవేక్షణలో, వేదపారాయణ దారులు బొజ్జ రమేష్ శర్మ, సిహెచ్. ముత్యాల శర్మ, భరత్ శర్మ, నారాయణ శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్యులు, అర్చకులు ద్యావళ్ళ విశ్వనాథ శర్మ, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ, ఋత్వికులు నంబి అరుణ్ కుమార్, పాలెపు సందీప్ శర్మ, పాలేపు చంద్రమౌళి, బలరాం శర్మ, అలువాల కిష్టయ్య, ద్యావళ్ళ సాయి శర్మ అర్చకులు కార్యక్రమాలను జరిపించారు. సిబ్బంది సహకరించారు. భక్తులు పాల్గొన్నారు.

IMG-20250922-WA0007
సాయంత్రం దేవీ పూజ, సుహాసిని కన్యకా పూజ, హారతులు, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

 శ్రీనర్మదేశ్వర మందిరంలో, మేళ తాళాలతో, మంగళ వాద్యాలతో, వేద మంత్రోచ్ఛాటనలతో పురవీధుల గుండా ఊరేగింపు జరిపిన అనంతరం దుర్గా మాత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డీటీడీ కణ్యాణ మంటపంలో నవదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రారంభ దిన పూజలు నిర్వహించారు. అలాగే చింతామణి చెరువు కట్ట మీద మొదటిసారి మహా శక్తి సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా దేవి ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు. 

సాయంత్రము 6.00 గం.లకు శ్రీ యోగ, ఉగ్ర నృసింహస్వామి వార్ల ఊరేగింపు అశ్వవాహనంపై గ్రామములోని పురవీధులలో తిరిగి దేవాలయమనకు విచ్చేశాయి.

Tags
Join WhatsApp

More News...

Local News 

బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్. జగిత్యాల అక్టోబర్ 17 ( ప్రజా మంటలు): బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏ సి 18 శనివారం రోజు న తలపెట్టిన తెలంగాణ బంద్ జగిత్యాల జిల్లా లో జయప్రదం చేయాలని టీ బీసీ జేఏ సీ  రాష్ట్ర...
Read More...
State News 

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): "బంద్ ఫర్ జస్టిస్"' కు మద్దతునివ్వాలని కోరుతూ 'తెలంగాణ బీసీ జేఏసీ' చైర్మన్ ఆర్. కృష్ణయ్య లేఖకు బదులుగా, సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీ లకు అర్హత లేదని, ఈ పరిస్థితికి వారే...
Read More...
State News  Crime 

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్  అనుమానస్పద మృతి హైదరాబాద్‌, అక్టోబర్ 17 (ప్రజా మంటలు): నగరంలోని నందామూరి తారకరామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్‌) ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం (అక్టోబర్ 17) చోటుచేసుకున్న ఘటనతో వైద్యవర్గాలు షాక్‌కు గురయ్యాయి. నిమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ (PG) రెండవ సంవత్సరం చదువుతున్న ఒక యువ వైద్య విద్యార్థి తన గదిలో మృతదేహంగా కనబడటం కలకలం రేపింది. మృతుడిని ...
Read More...
Local News 

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)  గురువారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయములో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత వానాకాలం & యాసంగి 2024-2025 CMR చెల్లింపుల పై మరియు ప్రస్తుతం వానాకాలం 2025-26 యొక్క వరిధాన్యం కొనుగోలు విషయములో రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము...
Read More...
Local News 

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)బి.ఎల్.ఓ. లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి ఓటర్ ఐడి కార్డుల పంపిణీ వెంటనే పూర్తి చేయాలి ఓటరు జాబితా సంబంధించి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...
Read More...
Local News 

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్  కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "                       

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్  కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)నల్గొండ జిల్లా వాస్తవ్యులు, హర్యానా క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్న పూరణ్ కుమార్ అక్టోబర్ 7౼2025న తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు పై అధికారుల మానసిక వేధింపులు,...
Read More...
Local News 

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి మంచిర్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు . జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)   గోసంతతి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా గో సేవా విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గో విజ్ఞాన పరీక్షలను గురువారం పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో నిర్వహించారు.  జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి పోటీల్లో గెలుపొందిన సుమారు 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు....
Read More...
Local News 

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్   జగిత్యాల అక్టోబర్ 16( ప్రజా మంటలు): పెన్షనర్ల బకాయిలు చెల్లింపులకు రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం   జిల్లా కేంద్రం లో  టి. పి. సి. ఏ. జిల్లా స్థాయి సమావేశంలో  ముఖ్య అతిథిగా హరి అశోక్ కుమార్ పాల్గొని పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు,...
Read More...
Local News 

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు): నిబంధనల మేరకు మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించి,అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.    మీ అల‌స‌త్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా తెలంగాణ  ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది అని మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి, అధికారుల  జగిత్యాల...
Read More...
Local News 

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ  గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ అబ్సర్వర్ సీపీ జోషికి తన నామిమేషన్ పత్రాలు అందించారు....
Read More...
Local News 

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ అనస్టీషియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యులు మాట్లాడుతూ, 1846 అక్టోబర్‌ 16న డెంటల్‌ ప్రొసీజర్‌ కోసం మొదటిసారిగా డాక్టర్‌ డబ్ల్యూ.టి.జీ. మార్టన్‌ అనస్థీషియా ఇవ్వగా, ఆ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా...
Read More...