సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి
సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు) :
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి పై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం సికింద్రాబాద్ లో ఆందోళన నిర్వహించారు. ప్యారడైజ్ నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్ళి, అక్కడ రెవిన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ..సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటన దళిత,పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. దేశమంతా ఈ సంఘటనను ఖండిచాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూచనల మేరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు.
ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు. కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మార్పీఎస్ కో ఇంచార్జీ మాచర్ల ప్రభాకర్, డప్పు మల్లికార్జున్,గ్యార రమేశ్, మహేశ్, వినోద్, శ్రీనివాస్, వినయ్,త్రినేత్ర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
