17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఆగస్టు 9 (ప్రజా మంటలు)
పట్టణ 17వ వార్డులో 10లక్షలతో , 18వ వార్డులో 10లక్షలతో సి సి రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
రక్షా బంధన్ సందర్భంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కి రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, మెప్మా సిబ్బంది,మహిళలు తదితరులు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
సి సిరోడ్డు డ్రైనేజీ స్లాబ్ తో రోడ్డు వెడల్పు తో ప్రజలకు సౌకర్యం.
డబల్ బెడ్ రూం ఇండ్ల కి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నా...కరెంట్ ,విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అధికారులతో చర్చించడం జరిగింది అని చర్యలు తీసుకుంటున్నారు అన్నారు.
మహాలక్ష్మి సన్న బియ్యం ఉచిత కరెంట్ ఇందిరా మహిళా శక్తి పథకాలతో మహిళలకు పెద్ద పీట వేసినట్లు గుర్తు చేశారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,ao శ్రీనివాస్, చుక్క నవీన్,ప్రభాత్ సింగ్ ఠాగూర్, డి ఈ వరుణ్ , ఏ ఈ అనిల్ మాజీ కౌన్సిలర్ లు,వార్డు నాయకులు, అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు
.jpeg)
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత
.jpg)
మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
