శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు పాల్గొన్న తొలి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ వసంత
జగిత్యాల ఆగస్ట్ 8 (ప్రజా మంటలు)
జిల్లా
కేంద్రంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా, ఈరోజు మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో . వైదిక కార్యక్రమాన్ని ప్రముఖ పురోహితులు శ్రీమాన్ నంబి చిన్న స్వామి నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ శర్మ పూజలు జరిపారు. కుంకుమ పూజలో పాల్గొన్న పదిమంది మాతలకు డ్రా లో బహుమతులు వచ్చాయి.
ఈనాటి కార్యక్రమంలో తాజా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, సురేష్,పాల్గొని ప్రత్యేక పూజలు చేసి బహుమతులు గెలుచుకున్న విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ప్రథమ బహుమతి తవుటు శ్రీదేవి రామచంద్రం గెలుచుకున్నారు. ఈనాటి కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి బోనగిరి శ్రీనివాస్, గుడి కందుల శ్రీనివాస్,ఊటూరి ఉమాపతి, నూనె రాధాకృష్ణ, కొత్త మోహన్, రావికంటి రాములు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు మాత లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు
.jpeg)
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత
.jpg)
మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
