కాళేశ్వరం ఆలయ అర్చకులుగా రావుల రాజ్ కుమార్ శర్మ నియామకం పట్ల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం
జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో అర్చక పోస్టుల నియామకంలో జగిత్యాలకు చెందిన రావుల రాజ్ కుమార్ శర్మ రాత మరియు మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడు.
ఈ నేపథ్యంలో జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, కార్యవర్గం, అర్చక సేవా సంఘం అధ్యక్షులు, కార్యవర్గం ,సంఘ సభాపతి, హరిహరాలయ అధ్యక్షులు, కార్యవర్గం, పట్టణ పురోహితులు హర్షం వ్యక్తం చేసి రాజ్ కుమార్ శర్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .
హైదరాబాదులోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈనెల 22న ఎంపిక కమిటీ సమక్షంలో రాత మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. రాజ్ కుమార్ శర్మతో పాటు మరో నలుగురు అర్చకులు నియమించబడ్డారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం
Published On
By From our Reporter

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక
Published On
By From our Reporter

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత
Published On
By From our Reporter

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి
Published On
By From our Reporter

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్
Published On
By From our Reporter

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ
Published On
By From our Reporter

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ
Published On
By From our Reporter

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
Published On
By From our Reporter
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు
Published On
By From our Reporter

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
Published On
By From our Reporter
