గంగనాల అయకట్టు కు నీళ్లను విడుదల చేయించాలి
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ లకు వినతి
ఇబ్రహీంపట్నం జూలై 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
గంగనాల అయకట్టు కు సాగునీరు విడుదల చేయించాలని కోరుతు బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లను ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామ యువరైతు నాయకులు రాధరపు దేవదాస్,అరె రమేష్ లు కలిసి వినతిపత్రలు సమర్పించారు.
ములరాంపుర్-నిర్మల్ జిల్లా పోన్ కల్ గ్రామ శివారు లో నిర్మించిన సదరు మాటు బ్యారేజీ నిర్మణం తో గంగనాల మాటుకాలువకు వచ్చే పాయ లో రాల్లు చదును చేయటం లేక పోగ,ఇటివల వర్షాలు లేక అయకట్టు క్రింద ఉన్న ఇబ్రహింపట్నం మండలం లోనీ వేములకుర్తి, యామపుర్, ఫకిర్ కోండపుర్,మల్లపుర్ మండలం లోనీ నడీకుట,మెగిలిపెట్, ఓబులపుర్,సంగెం శ్రీరాంపుర్,దామరాజ్ పల్లి,వాల్గోండ అయకట్టుకు నీరు అందటం కష్టం గా మారి.రైతులు వేసిన నారు మడులు పగులు లిడుతున్నయన్నారు. గోదవరి లోకి నీరు వదిలితే గంగనాల అయకట్టు కాలువ ద్వారా పంటల సాగుకు సులభం అవ్వుతుందని వినతిపత్రం సమర్పించారు.
ఇక్కడ మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ వరప్రసాద్, ఎంపిడిఓ రామకృష్ణ,మాజీ వైస్ ఎంపీపీ నోమల లక్ష్మ రెడ్డి, పలుగ్రామల నాయకులు నేమురి సత్యనారాయణ,ఎలేటి చిన్న రెడ్డి, జాజల జగన్ రావు,జెడీ సుమన్, బట్టు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి

విద్యార్థుల దృష్టి కెరీర్ మీదనే ఉండాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కాళేశ్వరం ఆలయ అర్చకులుగా రావుల రాజ్ కుమార్ శర్మ నియామకం పట్ల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం
.jpg)
లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
