బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
వేలేరు, జూలై 10 (ప్రజామంటలు):
బాల్య వివాహాల చట్టం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో గురువారం మండలంలోని వేలేరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి క్షమా దేశ్పాండే గారు (డీఎల్‌ఎస్‌ఏ జడ్జ్) అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. ముఖ్యంగా వారి రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని, బాల్య వివాహాల వల్ల ఏర్పడే అనేక అసౌకర్యాలు, సమస్యలను వివరించారు. సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీ కోమి, ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, ఎంఈఓ, ఐసిడీఎస్ సిబ్బంది, మండల ఎస్‌ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
