ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ స్కూల్స్ పైచర్యలు తీసుకోవాలి
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య
గొల్లపల్లి జూన్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రైవేట్ స్కూల్స్ లో విద్య హక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూ పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు కేటాయించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ,స్కూల్ యూనిఫామ్, షూస్, టై, ఐడి కార్డు పేరుతో పేద ప్రజల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్నారని అన్నారు.
ప్రైవేట్ స్కూల్లో పాఠ్యపుస్తకాల అమ్మకుండా, అర్హత కలిగిన టీచర్స్ నియమించుకొని, స్కూల్ ఫీజుల వివరాలు తెలిపేలా నోటీస్ బోర్డు ఏర్పాటు చేసి ,ఫిట్నెస్ కలిగిన బస్సులలో విద్యార్థులను తరలించడానికి వినియోగించేలా చూడాలని, అలాగే అగ్ని ప్రమాదాలు కాకుండా సేఫ్టీ, ల్యాబ్స్, లైబ్రరీ, గ్రౌండ్, సరైన టాయిలెట్ వంటి మౌలిక వసతులు స్కూళ్లలో ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మండల విద్యాశాఖ అధికారి ప్రతి స్కూలు విజిట్ చేయాలని అర్హత లేని ప్రైవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య డిమాండ్ చేశారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
