IFWJ జాతీయ కౌన్సిల్ మెంబర్ నవతెలంగాణ రిపోర్టర్ చుంచు ఐలయ్యకు ఘన సన్మానం
మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం
IFWJ జాతీయ కౌన్సిల్ మెంబర్ నవతెలంగాణ రిపోర్టర్ చుంచు ఐలయ్యను సన్మానిస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు
భీమదేవరపల్లి, జూన్ 24 (ప్రజామంటలు) :
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన సుంచు ఐలయ్యకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టంపల్లి ఐలయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు బొజ్జపూరి అశోక్ ముఖర్జీ, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్, సీనియర్ నాయకులు కేతిరి లక్ష్మారెడ్డి, జాలి ప్రమోద్ రెడ్డి, గజ్జల రమేష్, మాడుగుల చింటూ, భాషా, నాగరబోయిన నాగరాజు, చందర్ రావు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ మెంబర్‌గా చుంచు ఐలయ్య గారి ఎంపిక పట్ల హర్షం వ్యక్తమవుతూ, ఇది భీమదేవరపల్లి మండలానికి గౌరవకరమైన విషయం అని నాయకులు అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
