పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్.
పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్.
ఎల్కతుర్తి జూన్ 20 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండల కేంద్రంలో సూరారం గ్రామానికి చెందిన భాష బోయిన రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకొని పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భాష బోయిన రవి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి ఆయన మృతికి గల కారణాలు తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, తంగెడ నగేష్, తంగెడ మహేందర్, హింగే రవీందర్, కుర్ర సాంబమూర్తి గౌడ్, ఎల్తూరి స్వామి, ప్రహల్లారావు,ఎర్రబెల్లి సంపత్ రావు, దూలం సుధాకర్, భాషబోయిన కొమురయ్య, సురేష్, వేముల సమ్మయ్య, సాతూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
