గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు
On
.సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు):
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నూతన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా ఆర్.వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్ కు చెందిన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు వెంకటేశ్వర్లు కొంపల్లె డయల్ 100 కంట్రోల్ రూమ్ నుంచి బదిలీపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇక్కడ పనిచేసిన డీఈ సైదేశ్వర్ సిటీ స్పెషల్ బ్రాంచీ(ఎస్బీ) కి బదిలీపై వెళ్ళారు. ఈసందర్బంగా డీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో ప్రజలు సహకరించాలని కోరారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు
Published On
By Spl.Correspondent

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
Published On
By Special Reporter
.jpg)
నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్.
Published On
By Kasireddy Adireddy

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.- ఆర్డీవో పి.మధుసూదన్.
Published On
By Special Reporter

రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆవాసంతోపాటు పని కల్పించండి- స్కై ఫౌండేషన్
Published On
By Special Reporter

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.
Published On
By Special Reporter

ట్రస్మా ముషీరాబాద్ శాఖ ప్రెసిడెంట్ గా సందీప్ కుమార్ గుప్తా
Published On
By Special Reporter

సఖి అవగాహనా కార్యక్రమం
Published On
By Kasireddy Adireddy

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన
Published On
By Special Reporter

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు
Published On
By Special Reporter

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ 3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం
Published On
By Siricilla Rajendar sharma
