విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి
జగిత్యాల జూన్ 12
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు సంజయ్ కుమార్ ను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.
విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలను ఇంటింటికి అందజేస్తున్న కేబుల్ ఆపరేటర్ల నుండి విద్యుత్ శాఖ వారు గ్రామ పంచాయతీస్థాయిలో 15 రూపాయలు ,మున్సిపాలిటీ పరిధిలో 20 రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లులతో వసూలు చేస్తున్నారని అన్నారు .విద్యుత్ స్తంభాల ఫీజు రద్దుచేసి తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు . సొంత పెట్టుబడితో గత 30 సంవత్సరాలుగా కేబుల్ టీవీ నిర్వహించుకుంటున్నామని అన్నారు.
ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవనం కొనసాగిస్తున్నామని కాగా కొందరు విద్యుత్ శాఖ అధికారులు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ వ్యవస్థ లేకుండా చేసి పేద ప్రజల వినోదాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఈ చర్యల వల్ల ఆపరేటర్ల జీవనోపాధి కోల్పోవడమే కాకుండా పేద ప్రజలకు వినోదం భారమవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆపరేటర్ల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించాలని అధికారులకు సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
