గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం
శానిటేషన్ నిర్వహణకు మరింత ప్రాధాన్యత
గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్‌గాంధీఆస్పత్రిలో శానిటేషన్ నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్.సీహెచ్‌ఎన్.రాజకుమారి తెలిపారు. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్‌పేషెంట్‌వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్‌గదులను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో మురుగు వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. ఆస్పత్రి ఐపీ బ్లాక్‌లో సుమారు 500 టాయిలెట్స్‌రోగులు, రోగి సహాయకులు, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయని వివరించారు. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలని , ఇది అందరి బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ యోగేశ్వర్, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఈఈ అనీల్‌కుమార్, ఏఈ భీమన్న, జగదీష్‌ప్రసాద్‌తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
