శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

On
శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం  విశేష పూజలు

గొల్లపల్లి మే 27 (ప్రజా మంటలు):

 గొల్లపల్లి  మండలం కోసనపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన కాలభైరవ దేవాలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. శని దేవుడి జన్మదినం, అమావాస్య మంగళవారం విశేష దినాన్ని పురస్కరించుకొని కాలభైరవ దేవాలయంలో భక్తులు స్వామి వారికి కూష్మాండ హారతి సమర్పించారు.

జగిత్యాలజిల్లా తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాలభైరవుడికి మొక్కలు తీర్చుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు సాయి మాట్లాడుతూ వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే నరఘోష,శత్రు బాధలు తొలగి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయిని తెలిపారు. ప్రతి ఆదివారం, మంగళవారం, అమావాస్య, అష్టమి రోజులలో స్వామివారికి విశేష పూజలను నిర్వహిస్తామని తెలిపారు.

Tags

More News...

Local News 

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): సీతాఫలమండి డివిజన్‌లోని ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మిట్టపల్లి సృజల తెలిపారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్న ఆమె మాట్లాడుతూ, “గర్భిణీలు, తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం అని, ఆరోగ్య పరిరక్షణలో...
Read More...
Local News 

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం –కార్పొరేటర్ చీర సుచిత్ర సికింద్రాబాద్,మే29 (ప్రజామంటలు): తమ నాలుగున్నర ఏండ్ల పాలనలో రాంగోపాల్ పేట డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ది చేసినట్లు కార్పొరేటర్ చీర సుచిత్ర తెలిపారు. ఆమె గురువారం రాంగోపాల్ పేట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...సు మారు రూ.వంద కోట్ల నిధులతో డివిజన్ లో అనేక అభివృద్ది పనులు...
Read More...
Local News 

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి మేకలమండిలో ప్రజల నరకయాతన    *పనిచేయని కొత్తగా నిర్మించిన కాలువ  సికింద్రాబాద్ మే 29 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గం  బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మీదుగా మేకల మండి వెళ్లే ప్రధాన రహదారి ప్రాంతంలో శాశ్వత పరిష్కార దిశగా వర్షపు నీరు నిలువకుండా నిర్మించిన కాలువ నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు....
Read More...
Local News 

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస  ప్రోత్సాహకాలు

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస  ప్రోత్సాహకాలు    జగిత్యాల మే 29 (ప్రజా మంటలు)  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు.ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ   కేస్ లపై పురోగతి, జిల్లా వ్యాప్తంగా ఉత్తమ...
Read More...
Local News 

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి.  రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం. 

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి.   రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.     జగిత్యాల మే 29 (ప్రజా మంటలు) మంచిర్యాల జిల్లా ఇంధ న్పల్లి గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్షి గా విధులు నిర్వహిస్తున్న  జగిత్యాల పట్టణానికి చెందిన...
Read More...
Local News 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా  నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా   నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల మీ 29 ( ప్రజా మంటలు)   జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా  ఎస్సీ ఎస్టీ కేస్ లపై పురోగతి, జిల్లా...
Read More...
Local News 

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల మే 29 ( ప్రజా మంటలు)పట్టణములోని 7,8 వార్డులలో 25 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని జగిత్యాల పట్టణాన్నీ గతంలో కన్నా రెట్టింపు నిధులతో అభివృద్ధి చేశాం అన్నారు. ప్రణాళిక ప్రకారం చట్ట బద్ద...
Read More...
Local News 

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా? తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  జగిత్యాల మే 29:    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి, ప్రజల వద్ద నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను  స్వీకరించారు కానీ నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని  తాజా మాజీ కౌన్సిలర్...
Read More...
Local News 

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి అంటరానితనం, అసమానతలను నిర్మూలిన్చింది.. అహల్యబాయి జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్.. గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై మహిళల్లో చైతన్యం నింపి 500మహిళలతో సొంతంగా సైన్యాన్ని తయారుచేసి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప యోధురాలు రాణి అహల్యబాయి హోల్కర్ అని అహల్యబాయి...
Read More...
Local News 

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన మల్లన్న పేట గ్రామస్తులు  గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని సర్వే నెంబర్ 597 లో గల ప్రభుత్వ భూమి కబ్జా కు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలనీ కోరుతూ గురువారం రోజు మల్లన్న పేట గ్రామస్తులు  ఎమ్మార్వో కి వినతి...
Read More...
Local News  State News 

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): పద్మారావునగర్‌లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో జూన్ 8న మృగశిర కార్తె రోజున ఆస్తమా వ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజలకు అస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కి ఆయువుపట్టు.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం.. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ పెద్ద పీట అని మంత్రి శ్రీధర్ బాబు భరోసా.  హైదరాబాద్ 28 మే (ప్రజా మంటలు) :  నేడు సెక్రటేరియట్ లో...
Read More...