మహనీయుల జీవితాన్ని అనుసరించాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 4(ప్రజా మంటలు)
మహనీయుల జీవితాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వజ్ర సంకల్పంతో దివి నుండి భువికి గంగను రప్పించిన మహనీయుడు మహర్షి భగీరథుడని అందుకే మనం గట్టి ప్రయత్నాన్ని చేసిన వ్యక్తులను భగీరథ ప్రయత్నంగా భావిస్తామని అన్నారు .కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి హకీం, జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ముసి పట్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
Published On
By Siricilla Rajendar sharma

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ
Published On
By Siricilla Rajendar sharma

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం
Published On
By Special Reporter

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
Published On
By Special Reporter

బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో వినతి పత్రం
Published On
By Special Reporter

హనుమకొండ డిసిసి పదవి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన పింగిళి వెంకట నరసింహారెడ్డి అభిమానులు
Published On
By Kasireddy Adireddy

మహనీయుల జీవితాన్ని అనుసరించాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత
Published On
By Siricilla Rajendar sharma

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం
Published On
By Special Reporter

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు
Published On
By Vikranth sharma
