మల్లన్నపేట పాఠశాల విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్
వితరణ చేసిన ప్రధానోపాధ్యాయురాలు జమునా దేవి,
గొల్లపల్లి ఎప్రిల్ 09 (ప్రజా మంటలు):
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల మంచినీటి సౌకర్యం కల్పన కోసం 40,000 విలువ చేసే ప్యూరి ఫైడ్ వాటర్ ప్లాంట్ ను బుదవారం మల్లన్న పెట పాఠశాల,ప్రధానోపాధ్యాయు రాలు & మండల విద్యాధికారి జమునా దేవి అందజేశారు
ఈ సందర్భంగా జమున దేవి మాట్లాడుతూ, తాను గత 10 సంవత్సరాలుగా మల్లన్న పేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనచేస్తున్న సందర్భంలో వచ్చే జూన్ లో ఉద్యోగ పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా, తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు త్రాగు నీరు అందించాలనే సంకల్పంతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను అందించడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, కరుణాకర్, సుధాకర్, రాజేశం, హరికృష్ణ, సత్య,రవీందర్, బాలచంద్రుడు, కుమారస్వామి, చంద్రశేఖర్, శరత్ చందర్, విజయ, స్రవంతి, నందయ్య, రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
