కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పీవీ కుటుంబీకులు మదన్ మోహన్
భీమదేవరపల్లి ఏప్రిల్ 7 (ప్రజామంటలు) :
భారతరత్న "మాజీ ప్రధాని" పి.వి.నరసింహారావు స్వస్థలం వంగర గ్రామ కైలాస కల్యాణి క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పాత శివాలయం నుండి ఉత్సవ మూర్తులను కైలాస క్షేత్రం వరకు బాజా బజంత్రీల మధ్య తరలించారు. స్వామి వారికి పి.వి.కుటుంబీకుల తరపున పి.వి.మదన్ మోహన్ నూతన వస్త్రాలు బహుకరించారు. అదే విధంగా ముల్కనూరుకు చెందిన వస్త్ర వ్యాపారి చిదురాల అర్జున్ స్వరూప, సురేశ్ కూడ వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో వంగర ఎస్సై గొల్లపల్లి దివ్య, అర్.వెంకటరెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీరామోజు మొండయ్య, ఒల్లాలరమేశ్, బుచ్చిరెడ్డి, ఊసకోయిల ప్రకాశ్, కుమార స్వామి, బికె లక్ష్మీనారాయణ, కొండల్, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, జనార్థన్, పెరుమాల్లరవి, బిజెపి నాయకులు రామోజు శ్రీనివాస్, చంద్రారెడ్డి, కాల్వ సంపత్, ఆవుల రాజయ్య, మారెం సతీష్, గిన్నారపు కుమార్, అనీల్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
