చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
On
సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు):
వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు, గణితం చాలా హార్డ్ సబ్జెక్టు కాదని, చిన్న చిన్న టెక్నిక్స్ తో ఎంతో సులభంగా చేయవచ్చు అని అన్నారు. ఈ సందర్భంగా స్పీడ్ మాథ్స్ రాజా నరసింహారావును రెయిన్ బో హోమ్స్ నిర్వాహకులు, సౌమ్య తదితరులు, విద్యార్థులు, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు, ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత కూడా ఎంతో ఉత్సాహంతో, సమాజ సేవలో, నిస్వార్ధంగా భాగస్వామ్యం అవుతున్న రాజా నరసింహారావును పలువురు అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం
Published On
By Siricilla Rajendar sharma

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..
Published On
By Special Reporter

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక
Published On
By Special Reporter

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
Published On
By Special Reporter

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్
Published On
By Special Reporter

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
Published On
By Special Reporter

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
Published On
By Special Reporter

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు
Published On
By Special Reporter

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.
Published On
By Siricilla Rajendar sharma
