వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..
సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు):
ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్ రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఆయన శేషజీవితం ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన మహ్మాద్ నయిమ్ ఖాన్ 1983 బ్యాచ్ లో సర్వీస్ లో చేరారు. ఇప్పటి వరకు సిటీలోని అప్జల్ గంజ్, అబిడ్స్, టాస్క్ఫోర్స్, కంచన్ బాగ్,అంబర్ పేట,మొఘల్ పుర, కాచిగూడ,మీర్ చౌక్,ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్,గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఆయన తన 42 ఏండ్ల ఉద్యోగ పదవీకాలంలో ఎలాంటి రిమార్క్ లు లేకపోవడం గొప్ప అని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో సీఐ డాగుల రాజు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
