సన్నపు బియ్యాన్ని ప్రతి లబ్దిదారునికి అందించాలి
భాజపా మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్ );
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో బీజేపీ మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి మాట్లాడుతూ పేదలకు రేషన్ దుకాణాల ధ్వారా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తూ.. తూ.. మంత్రంగా పంపిణి చేసిందని విమర్శించారు.
సగానికి పైగా లబ్ధిదారులకు పంపిణి జరగలేదని, కాంగ్రెస్ నాయకులు ఫోటోల కోసమే చేసినట్లు ఉందని, పూర్తి స్థాయి లో సన్నబియ్యని ప్రతి లబ్దిదారుని అందిచలని అన్నారు, ప్రధాన మంత్రి అన్న గారి యోజన ద్యారా గత 6 సంవత్సరలుగా పేదలకు ఉచితoగా రేషన్ బియ్యం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా కష్టం కాలం నుండి ఉచితo పంపిణి చేస్తున్నారని అన్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక హామీ కూడా నెరవేర్చలేదని అన్ని పథకాలు సగం సగం చేస్తుందని రైతు ఋణ మాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు బందు, రేషన్ కార్డు, ప్రతి మహిళా కు 2500 ఇస్తామని ఇవ్వకుండా ఇలా ప్రతి హామీ అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారు, రానున్న స్థానిక ఎన్నికలలో మీ ప్రభుత్వంనికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని అన్నారు, ఈ కార్యక్రమం లో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
