వెల్గటూర్ ప్రభుత్వ వైద్యశాలలో 108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
వెల్గటూర్ ప్రభుత్వ వైద్యశాలలో 108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
గొల్లపల్లి డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
వెల్గటూర్ ప్రభుత్వ వైద్యశాలలో 108 అంబులెన్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.వెల్గటూర్ మండలానికి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 108 అంబులెన్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ధన్యవాదాలు తెలుపుకుంటు మాజీ ముఖ్యమంత్రి కీ.శే వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ 108 అంబులెన్సును ఇప్పటికీ కొనసాగించడం జరుగుతుందని,వైద్య అధికారులు ఇట్టి అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని,అదే విధంగా ధర్మపురిలో మాత శిశు ఆసుపత్రిని మరియు జిల్లా సివిల్ ఆసుపత్రిలో ICU యూనిట్ నీ త్వరలోనే ప్రారంభిస్తామని,నియోజక వర్గంలో వైద్య పరమైన ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్, ఉప విద్యాధికారి శ్రీనివాస్, మండల వైద్యాధికారి స్వరూప,రీతు రెడ్డి, డా"లవ కుమార్, జిల్లా అంబులెన్స్ ఇంచార్జి రాము, వెల్గటూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు

హరిహరాలయంలో పాలెపు చంద్రశేఖర్ శర్మచే శమంత కోపాఖ్యానం
