బతుకమ్మ చీరలకు బదులు రూ.500ల నగదు ?

On
బతుకమ్మ చీరలకు బదులు రూ.500ల నగదు ?

బతుకమ్మ చీరలకు బదులు రూ.500ల నగదు ?

ఈ సారి మహిళలకు బతుకమ్మ చీరలకు బదులుగా,వాటి స్థానంలో ఒక్కొక్కరికి  కానుకగా రూ. 500 నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అందించే  బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి, సర్కార్ ఈ సారి బతుకమ్మ పండగకు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కానుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా రూ. 500 నగదు ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం. 

బతుకమ్మ పండగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టికీ నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. 

గత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు బదులుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 500 నగదు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

రూ. 500 లేదంటే ఆపైనా అందించేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవ డిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్

Tags

More News...

Local News 

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక *"  జగిత్యాల జులై 5( ప్రజా మంటలు)   పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో  ఆషాఢ మాసం పురస్కరించుకొని  *" ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక "* పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు...
Read More...
Local News 

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ    జగిత్యాల జూలై 5(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ  సూచన మెరకు ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ, అపోలో రీచ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో తేదీ: 8.7.2025 మంగళవారం రోజున ఉదయం 9గంటల నుండి
Read More...
Local News 

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జగిత్యాల జూలై5( ప్రజా  మంటలు    )                                                                                                                                                                                        శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. ఈవీఎం గోడౌన్ కేంద్రంను కలెక్టర్...
Read More...
State News 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జూలై 05: సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
Read More...
Local News  State News 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు సిద్దిపేట జూలై 05: తాము చెప్పిందే వినాలని తమకు సంబంధించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఇవ్వాలని హుకుం హారిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సిద్దిపేట జిల్లాలో బెదిరిపోతున్న కింది ఉద్యోగులు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాము చెప్పింది చేయకపోతే బదిలీలు, సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులు,కాంగ్రెస్ నాయకుల వేధింపులను భరించలేక ఉద్యోగులు లీవ్ పెట్టి...
Read More...
Local News  State News 

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్‌‌ సంతాపం సిరిసిల్ల జూలై 05: సీనియర్ జర్నలిస్ట్,టీవీ9 సిరిసిల్ల  రిపోర్టర్  ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రసాద్ మృతి  పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి...
Read More...
Local News  State News 

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు   -స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి   (చుక్కా గంగా రెడ్డి - సీనియర్ జర్నలిస్ట్) హైదరాబాద్ జూలై 05: తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు. రాబోయే...
Read More...
Local News 

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ మాస బోనాల జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దాదాపు 2వేల5వందల  కిలోల వివిధ కూరగాయలతో అమ్మవారి ఆలయమంతా అలంకరణ చేసినట్లు అధికారులు తెలిపారు. కూరగాయల అలంకరణతో ఆలయం కొత్తరూపం సంతరించుకుంది. ఈ...
Read More...
Local News 

పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం

 పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో శుక్రవారం శ్రీసాయి సప్తాహం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే  ఈ ఉత్సవ వేడుకల్లో మొదటి రోజున సాయిబాబా సన్నిధిలో ఉదయం శ్రీసాయి పంచఫలరసాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీసాయి లక్ష్మీ గణపతి సేవ...
Read More...
Local News 

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు.. సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు ) : ఈనెల 7న నిర్వహించ బోయే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం బౌద్దనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో సన్మాహాక సమావేశం జరిగింది....
Read More...
Local News 

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన -గాంధీ మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి మూడు రోజుల శిక్షణ శిభిరం సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ లోని ఎన్ఎంసీ( నేషనల్ మెడికల్ కమిషన్) ఆధ్వర్యంలో  గాంధీమెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ కి బేసిక్ కోర్సు ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2025 ఐదవ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్...
Read More...
Local News 

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత జగిత్యాల జూలై 4 ( ప్రజా మంటలు) కోరుట్ల ఎస్.ఐ  గా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
Read More...