ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు - మాజీ మంత్రి కొప్పుల

On
ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు - మాజీ మంత్రి కొప్పుల

ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు - మాజీ మంత్రి కొప్పుల

కరీంనగర్ సెప్టెంబర్ 09:

రాజకీయాల్లో దుష్ట సాంప్రదాయాలకు విధంగా కోర్టు తీర్పు రావడం హర్షణీయం. నీతి నిజాయితీ కి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నికైనప్పటికి శాసన సభ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రజలు హర్షిస్తారనీ మాజీ మంత్రి కొప్పుల అన్నారు.

శాసన సభ స్పీకర్ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగాన్ని అనుసరించి నడువాల్సిన స్థాయిలో ఉండాలి..వారికి రాజకీయాలు తగువ, జరిగిన విషయాలు స్పీకర్ గారికి పూర్తిగా తెలుసు..

బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై ఎన్నికై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తిరిగి పార్లమెంటు కు పోటీ చేయడం ఇంతకంటే నీచమైన విషయం ఇంకేమైనా  ఉంటుందా..

రాజకీయాల్లో విలువలు ఎటు పోతున్నాయి.
కనీసం రానున్న కాలంలోనైన రాజకీయ విలువలు కాపాడాలి. లేకుండా ప్రజాప్రతినిధుల పైన ప్రజలకు కనీసం గౌరవం లేకుండా పోతుందన్నారు..

సరైన న్యాయ నిర్ణయం చేయవలసిన బాధ్యత స్పీకర్ పైన ఉంది. దీనిని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నది..

ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా సమాజానికి మంచిది కాదు.. సమాజం హర్షించదు..
పైగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కడియం శ్రీహరి స్వయంగా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా అవసరమైతే  హైకోర్టులో తెరుచుకుంటాం అని వాక్యాలు చేయడం దురదృష్టకరం...

కడియం శ్రీహరి సీనియర్ నాయకులు 
జీతం చేరుకొచ్చిన పార్టీ మారి అసలు నీతి నియమం లేకుండా కోర్టు తీర్పు పై కామెంట్ చేయడం రాజకీయాల్లో దౌర్భాగ్యం అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

దానం నాగేందర్ కు ఇది కొత్తేమీ కాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ చేరి మంత్రి పదవి కోసం పాకులాడిన వ్యక్తి.. ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసమే రేవంత్ రెడ్డి పక్కన చేరావు.
ఇలాంటి నాయకులను ఓటు వేసేటప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలన్నారు.
అదే విధంగా కడియం శ్రీహరి కెసిఆర్ గారు డిప్యూటీ సీఎం చేసి, ఎంపి గా చేసి, తన కూతురు కు ఎంపీ టికెట్  ఇవ్వడం కూడా పార్టీ తప్పు కావచ్చు.. అని అన్నారు 

స్పీకర్ ని కంప్లేంట్ చేసిన తర్వాత కోర్టు కు పోయే అవకాశం ఎందుకు ఇచ్చినట్లు.. కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు

Tags

More News...

Local News 

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా?  విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్    జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు) ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులు విద్య కొసం ఇక్కట్లు పడడం శోచనీయం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వసంత  మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమాలతో ఊపందుకోని, రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసినా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష,...
Read More...
Local News 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు) ఉత్తమ విద్యార్థులుగా  ఎదిగి జిల్లా నర్సింగ్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు  ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై IMA హాల్ లో  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  హాజరై విద్యార్థులకు...
Read More...
Local News 

టీ చింగ్  మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

టీ చింగ్  మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) ద్వారా పాఠాలు సులభతరం అవుతాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు   జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం సందర్శించిన కలెక్టర్.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రోజురోజుకు సాంకేతికత వేంగంగా విస్తరిస్తోందని అందువల్ల విద్యార్థులకు...
Read More...
Local News 

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ఆదేశాల మేరకు  తనిఖీ చేశారు.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల...
Read More...
Local News 

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ 

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ  జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)  అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన కరపత్రాలను గత 18 రోజులుగా  శ్రీమద్ అష్టాదశ పురాణాలను అందించిన బుర్రా భాస్కర శర్మ , జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్  ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఈ...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాటి కార్య కార్య క్రమంలో మంచాల రాంగోపాల్, గౌరి శెట్టి రామ్ మూర్తి దేశాయ్, భాశెట్టి లవకుమార్, గౌరి శెట్టి రాజు, ఆలయ అర్చకులు రుద్రంగి...
Read More...
Local News 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 15( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)  రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పశు...
Read More...
Local News 

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్   

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్     ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లీడ్స్ నిదుల ప్రొసీడింగ్    ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): నిజామాబాదు ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లాడ్స్ నిదుల నుండి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధుర్ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి 2 లక్షల రూపాయల నిదుల ప్రొసీడింగ్ పత్రాన్ని దేవాలయం కమిటీ...
Read More...
Local News 

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు సమస్యల పరిష్కారానికి సూపరింటెండెంట్ హమీ      *ఆసుపత్రి వద్ద ధర్నా పిలుపు విరమణ సికింద్రాబాద్, సెప్టెంబర్ 15 (ప్రజామంటలు): గాంధీ హాస్పిటల్‌లో నెలకొన్న సమస్యలపై ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పి.వై.ఎల్) ధర్నాకు పిలుపునివ్వగా, సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్వానించారు. దీంతో ధర్నాను విరమించిన పి.వై.ఎల్ నాయకులు సోమవారం సూపరింటెండెంట్ తో సమావేశమై 18...
Read More...
Local News 

పాత గొడవల నేపధ్యంలో  హత్య, ఇద్దరికి జీవిత ఖైదు

పాత గొడవల నేపధ్యంలో  హత్య, ఇద్దరికి జీవిత ఖైదు ఒక్కొక్కరికి 7000/- రూపాయల జరిమాన కీలక తీర్పును వెలువరించిన ఎడిజె నారాయణ నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (అంకం భూమయ్య)   గొల్లపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటల):    వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండపల్లి గ్రామానికి చెందిన అంకం మల్లేశం,రాజేశం లు మామ,అల్లుడు  అదే గ్రామానికి తేదీ:20-09-2016...
Read More...
Local News 

గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో శ్రీ గాయత్రీమాత పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  శ్రీ విశ్వకర్మ భగవానుని పంచాహ్నిక యజ్ఞ మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సోమవారం త్వష్టబ్రహ్మ పూజ మంటప పూజలు మరియు సాముహిక విశ్వకర్మ వ్రతం నిర్వహించారు అనంతరం భక్తులకు విశ్వకర్మ సూక్తం తో...
Read More...