స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా రఘువరన్

On
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా రఘువరన్

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా రఘువరన్
 
జగిత్యాల జూన్ 26 (ప్రజా మంటలు)
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా జెడ్పి డిప్యూటీ సి.ఈ. ఓ రఘువరన్ ను నియమిస్తూ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్ దివాకర బదిలీల్లో  జరిగినందున ఆ స్థానంలో జెడ్పి డిప్యూటీ సి.ఈ. ఓ రఘువరన్ ను నియమించారు.

Tags