శ్రీ రామచంద్ర ఆలయంలో దుర్గామాతను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోనీ శ్రీరామచంద్ర ఆలయంలో నవా దుర్గ దేవి నవరాత్రుల సందర్భంలో రామాలయంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ ఛైర్మన్ పుర పాటి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు కొక్కుల జలంధర్, ఓరగంటి తిరుపతి, కట్ట లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు శాతాల మహేష్ నాయకులు రాపల్లి గంగన్న, వెంకటేష్ గౌడ్, నక్క గంగారాజాం, ఈర్నాల రాజేశ్వర్ , పస్తం నారాయణ,బుచ్చిరెడ్డి, కుంభాకర్ అరుణ్ , కోల వెంకటేశ్,హరి కిరణ్, బుర్ర భూమయ్య గౌడ్, దాసరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)