ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం
జగిత్యాల సెప్టెంబర్ 14 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం ఆదివారం 16 వ రోజుకు చేరింది.ఉదయం ప్రతి ఆదివారం జరిగే సత్సంగం, లలితా సహస్ర నామ పారాయణం, విష్ణు సహస్ర నామ శ్లోకాలు, భగవద్గిత శ్లోకాలు, హారతి అనంతరం, గరుడ పురాణం ప్రారంభమైంది.
మంచిర్యాల వాస్తవ్యులు 200 సప్తాహా లు పూర్తి చేసుకున్న బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ ఈరోజు గరుడ పురాణం లోని వివిద గట్టాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత ప
పాం పట్టి రవీందర్ మాట్లాడుతూ, గరుడ పురాణం ప్రతి ఒక్కరు తప్పనిసరి వినాలని, ఈ గరుడ పురాణం వినడం వల్ల మోక్షం లభిస్తుందని, ఆచార్యులు గరుడ పురాణం లోని వివిధ ఘట్టాలను కండ్లకు కట్టినట్టుగా, హృదయాలకు హత్తు కునేలా వివరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా, గరుడ పురాణంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయని, జీవి పుట్టుక నుండి చనిపోయే వరకు చేసిన కర్మలను ఏ విధంగా అనుభవించాలో బుర్రా భాస్కర శర్మ చక్కగా వివరించారని, అన్నారు.గరుడ పురాణం.భక్తులు, మాతలతో గీతా భవనం ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.ఈ నాటి కార్య క్రమం లో నిర్వాహకులు గంప రజిని, నార్ల రజిని, పాత రాధ,కార్యక్రమం సమన్వయకర్త, ,,గీత భవన్ కార్యదర్శి,పాంపాటి రవీందర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు.మాతలు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు
