మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి
సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు):
సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసించే వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( VIT) విశ్వవిద్యాలయం స్థాపకులు,ప్రస్తుత చాన్సలర్ విశ్వనాథన్ మనుమరాలు వివాహ మహోత్సవం జరగనుంది. కొందరి ప్రముఖులను ఆహ్వానించుటకై హైదరాబాద్ వచ్చిన విశ్వనాథన్ శనివారం తార్నాకలోని మాజీ మంత్రి,ఎన్డీఎమ్ఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ మర్రి శశిధర్ రెడ్డి ఇంటికి చేరుకొని వారి దంపతులను వివాహమునకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేసినారు.
గతంలో స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి గారు తమిళనాడు గవర్నర్ గా ఉన్న సమయంలో , ఆయనతో విశ్వనాథన్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. మర్రి చెన్నారెడ్డి మరణించిన తరువాత వీఐటీ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆడిటోరియమునకు మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంగా పేరు పెట్టారు. ఆ ఆడిటోరియమును మర్రి శశిధర్ రెడ్డి ప్రారంభించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
