ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
వర్షాకాలం వచ్చిందంటే బురద మయతున్న రోడ్డు...
సిసి రోడ్, భగీరథ నీరులేక కాలనీ ప్రజల అవస్థలు..
గొల్లపల్లి జూలై 26 (ప్రజా మంటలు);
వర్షాకాలం వచ్చిందంటే చాలు బురద మయమవుతున్న త్రాగునీరు,సిమెంటు రోడ్డు,సమస్యలతో ఆ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతితం. వివరాల్లో కి వెలితే...
గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో 14 వార్డులు ఉండగా 90% డ్రైనేజీ, త్రాగునీరు సిమెంటు రోడ్లు పూర్తి చేసినారు బాగానే ఉన్నది. కానీ గౌతమ్ విద్యా మందిర్ స్కూల్ నుండి రెడ్డి సంఘం వరకు త్రాగునీరు సిమెంట్ రోడ్డు లేక కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారు
కాలనీవాసులు వర్షాకాలంలో బురద సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఈ కాలనీలో ఓ ప్రైవేట్ స్కూలుకు నిత్యం వస్తున్న స్కూలు పిల్లలకు ఇబ్బందిగా మారింది అంతేకాకుండా ఈ శ్రావణమాసంలో ప్రముఖ శ్రీ భక్తాంజనేయదేవస్థానం లో ప్రతి ఏటా దసరాకు దుర్గా మాత నవరాత్రుల ఉత్సవాలు మరియు వినాయక చవితి నవరాత్రులు శోభాయాత్ర జరుగుతుంటాయి.అ సమయంలో యువకులు వృద్ధులు మహిళలు పిల్లలు ఈ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం చేయలేని పనులను ఇది ప్రజా పాలన ప్రభుత్వం సమస్యని ఇప్పటికైనా స్పందించి మా కాలనీలో సీసీ రోడ్డు, తాగునీటి సమస్యలను మండల ప్రజా ప్రతినిధులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఆశిస్తున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
