కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు
జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు)
కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కార్గిల్ విజయ్ దివస్‌ను గురువారం జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు.
నాయకులు ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ కాశీ నాదం మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన మన సైనికుల త్యాగాలకు నివాళిగా శనివారం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్ అనేది కార్గిల్ సంఘర్షణ సమయంలో మన దేశ సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన మన సాయుధ దళాల ధైర్యసాహసాలు మరియు త్యాగాలను గౌరవించే ముఖ్యమైన సందర్భం. ఈ మహత్తరమైన రోజును భావితరాలకు అందించే విధంగా మనమందరం పాటుపడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు , చిట్ల గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కాశినాధం ,జిల్లా ఉపాధ్యక్షులు సింగం గంగాధర్,వేముల పోచమల్లు , వేముల దేవరాజం, బషేట్టీ ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్,ఎడమల వెంకట్ రెడ్డి , కొత్తకొండ బాలన్న, బండి సత్యనారాయన, బొందుకురీ శ్రీనివాస్, ఆర్ ఎస్ ఎస్ వీరన్న, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎండి శమియుద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
