రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

On
రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

నాకు బలి ఇచ్చి, రక్తం చూపించాలి...లేనట్లయితే అల్లకల్లోలం చేస్తా..
  - నాకు ఇబ్బంది కలిగించిన వారు రక్తం కక్కుకుంటారు..
  - ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయి..
  - రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

సికింద్రాబాద్ జూలై 14 (ప్రజామంటలు) :
  
ఈ ఏడాది వర్షాలు బాగా  కురుస్తాయి... పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.... కానీ  రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయి... జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా  కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో ప్రధాన ఘట్టమైన 'రంగం' కార్యక్రమాన్ని  సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గర్బగుడిలో అమ్మవారికి ఎదురుగా పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా తల్లీ?.. అని అర్చకులు ఆమెను ప్రశ్నించగా ,  అందుకు మాతంగి స్వర్ణలత సమా ధానం చెబుతూ.. ప్రజలంతా డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని వెల్లడించారు. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. మీ అరికాలిలో ముల్లు నాలుకతో తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను" అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. "బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను.  కానీ, ప్రతి ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని.. ఎవరూ లెక్కచేయడం లేదని ఆగ్రహించారు.రాశులకొ ద్దీ రప్పించుకుంటున్నారు... గోరంతై నా తనకు దక్కడం లేదు, నాకు సక్రమంగా పూజలు చేయడం లేదు.. మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు..మీరు అన్నీ అరగిస్తారు..నాకు మాత్రం ఇవ్వడం లేదు...ప్రతి సారి లాగే ఈ సారి కూడ పొరబాట్లు చేశారు... అయినా నేను అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న అన్నారు.జరుగుతున్న పరిణామాలకు నా పాత్ర ఉంటుంది.. నా  రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు... నాకు ఎవరైతే ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తారో  వాళ్లు రక్తం కక్కుకుంటా రు. నాకు పూజలు చేసి రక్తం చూపించండి.. నాకు తప్పనిసరిగా అన్ని విధివిధానాల ప్రకారం పూజలు జరిపించండి. ఏటికొక్కసారి నాకు ఇలా పూజలు జరిపించాలి. నాకు  ఐదు వారాల పాటు పూజలు చేసి, పప్పు, బెల్లంతో సాక పోసి ఆనందపరచండి...నన్ను కొలిచే నా అక్కచెల్లెలు అందరికీ అండదండగా ఉంటాను అని భవిష్యవాణి వినిపించారు. రంగం కార్యక్రమంలో  మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా.కోట నీలిమా పాల్గొన్నారు. 
 భవిష్యవాణి వినిపించిన స్వర్ణలతకు కుంకుమబెట్టిన జిల్లా కలెక్టర్ హరిచందన ఈసందర్బంగా ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ఎండోమెంట్ అధికారులు, ఆలయ అర్చకులతో  కలసి పొతరాజులతో పొటోలు దిగారు. 

Tags

More News...

Local News 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ - సేవ భూషణ్ జాతీయస్థాయి పురస్కారం-2025  సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి 

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి  సమస్యలను తీర్చాలని ప్రభుత్వానికి వినతి- గాంధీ ఆసుపత్రిలో పీవైఎల్ ప్రతినిధుల పర్యటన   సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన గాంధీ ఆసుపత్రి మూడు వేల పడకలతో, అన్ని సౌకర్యాలతో ఆప్ గ్రేట్ చేయాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీ.వై.ఎల్) నాయకులు డిమాండ్ చేశారు. వేల పడకల పరిమితిని...
Read More...
Local News 

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ 69వ గేమ్స్ ప్రారంభం  సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధి 69 వ స్కూల్ గేమ్స్ (కబడ్డీ ,ఖోఖో)ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. అనంతరం  విద్యార్ధినీ, విద్యార్ధులను ఉద్దేశించి...
Read More...
Local News  State News 

రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం

రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం   సూర‌త్ నుంచి హైద‌రాబాద్‌కు 1300 కిలోమీట‌ర్ల రోడ్డు ప్రయాణం  * వెంటిలేట‌ర్ మీద పెట్టి 1.1 కిలోల శిశువును తీసుకొచ్చిన వైద్యులు  * ప్రపంచంలో ఇలాంటి సుదీర్ఘప్రయాణం ఇప్పటికి 723 కిలోమీట‌ర్లే  * కిమ్స్ క‌డ‌ల్స్ లో శిశువుకు సంపూర్ణ చికిత్స‌.. పూర్తిగా కోలుకున్న బాబు  * ఇది గిన్నిస్ రికార్డు అవుతుందంటున్న వైద్యనిపుణులు సికింద్రాబాద్,...
Read More...
Local News  State News 

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్ 

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్    -పెన్షనర్ల జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం     - 5వ సారి జిల్లా అధ్యక్షుడుగా హరి ఆశోక్ కుమార్   జగిత్యాల సెప్టెంబర్ 01 :ప్రజా మంటలు): పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టి.పి.సి.ఎ.రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామనితెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్  జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.ఆదివారం సంఘం జిల్లా...
Read More...
Local News  State News  Crime 

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్ అరెస్టయిన నిందితులు మొత్తం 44 (ఇందులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు) రికవరీ అయిన బంగారు నగలు 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ అయిన నగదు రూ.1,61,730/-* రామగుండం సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు): 2025 ఆగస్టు 23వ రీజినల్ మేనేజర్, ఎస్బీఐ చెన్నూర్, రితేష్ కుమార్ గుప్తా, పీఎస్ చెన్నూర్‌లో ఇచిన ఫిర్యాదు పై...
Read More...
Local News 

జగిత్యాల విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

జగిత్యాల విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్ రూ.95150/- నగదు స్వాధీనం జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల విద్యానగర్ లో  ఓ ఇంట్లో  పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం తో సీఐ కరుణాకర్, తన సిబ్బందితో పాటు వెళ్లి పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.95150/- నగదు స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్ళను పోలీస్ స్టేషన్...
Read More...
Local News 

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని  వారసిగూడా పోలీసులు ఆటెన్షన్‌ డైవర్షన్‌ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పెద్ద బుచర్‌ కత్తులు, ఒక నీలిరంగు చొక్కా, ఒక వైర్‌లెస్‌ సెట్‌, ఒక వీవో మొబైల్‌, రూ.4,300 నగదు, బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు..ఎల్ఎన్ నగర్...
Read More...
Local News  State News 

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. -...
Read More...
Local News 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.  జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.    జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.  జగిత్యాల ఆగస్టు 31(ప్రజా మంటలు)సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

 మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్ జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని రూబీ ఫంక్షన్ హాల్ లో అమరత్ మిలాత్ ఈ ఇస్లామియా ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ అవార్డులు అందజేశారు.  మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ...మహిళలను...
Read More...
Local News 

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల పక్కన పుటపాతులే ఆవాసంగా జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, నిరుపేదలు, సంచార జాతుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత ఆవాసంతో పాటు ఉపాధిని కల్పించి, నూతన జీవితాన్ని ప్రసాదించాలన్నారు. ఆదివారం సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాత్...
Read More...