నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం
జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు)
స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో భగవద్ గీత శిక్షణ తరగతులు ప్రారంభ మయ్యాయి. గురువారం నుండీ 10రోజుల పాటు సాయంత్రం 6గంటల నుండి 7గంటల వరకు రోజు గంట పాటు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి.
సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం , ఎలగంధుల కైలాసం, కటుకం సురేష్, నూనె కుమార్, మార రాజేశం, ప్రముఖ వ్యాఖ్యాత, పాంపట్టి రవీందర్, సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు
Published On
By Siricilla Rajendar sharma

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
Published On
By From our Reporter
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్
Published On
By Siricilla Rajendar sharma

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి
Published On
By From our Reporter

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
Published On
By From our Reporter

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ
Published On
By Kasireddy Adireddy

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*
Published On
By Kasireddy Adireddy
