ఇందిరమ్మ ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులచే స్మశాన వాటిక స్థలానికై ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు)
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన డబుల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు.నూక పల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి స్మశానవాటిక కు స్థలం కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేసారు .
డబల్ బెడ్ రూం,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాల కల్పన విషయాన్ని ముఖ్యమంత్రి,రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని,తన వంతుగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని,ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో ధాత్రిక నరేందర్, రామగిరి రమేష్, బొల్లారం స్వామి, విజయ, ఖలీల్, శ్రీను, పద్మ ,అజార్, రవికుమార్, ఫజల్ ,శివాజీ, అక్మల్ ,కమలాకర్, కృష్ణ, సత్యం, తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపుగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
