పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్
సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు):
:
పవర్ గ్రిడ్ సదరన్ రీజన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దోమన్ యాదవ్ పాట్నా యూనివర్శిటీ నుంచి ఎలక్ర్టానిక్ ఆండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్, ఎండీఐ గుర్గావ్ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు. 1993 లో ఇంజనీర్ ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. దోమన్ యాదవ్ 32 ఏండ్ల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉండి, ట్రాన్స్ మిషన్ రంగంలోని అన్ని విభాగాలల్లో పనిచేశారు. గ్రిడ్ ఆటోమిషన్ ఆండ్ కమ్యూనికేషన్ , క్వాలిటీ అశ్యూరెన్స్ ఆండ్ ఇన్పెక్షన్స్, ఈఆర్పీ ఆండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ , పవర్ గ్రిడ్ టెలికాం వ్యాపారంలో గుర్గావ్, న్యూ ఢిల్లీ,కొల్కతా లో పనిచేశారు. సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన పవర్ గ్రిడ్ కార్పొరేట్ కార్యాలయం గుర్గావ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలిందించారు. ఈసందర్బంగా పలువురు పవర్ గ్రిడ్ ఉద్యోగులు ఆయన్ని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం
